Share This Site For Music Lovers

Subhalekha Rasukunna Song Lyrics - Nayak

Song: Subhalekha Rasukunna
Movie: Nayak
Music: S S Taman
Singers: Haricharan, Shreya Ghoshal
Lyricist: Veturi Sundhararama Murthy
Cast: Ram Charan, Kajal Aggarwal, Amala Paul
Label: Aditya Music
Year: 2013
wqOCWMdjkb4
PostTitle:శుభలేఖ రాసుకున్న సాంగ్ లిరిక్స్ Song:శుభలేఖ రాసుకున్న Movie:నాయక్ Music:థమన్ యస్. Singers:హరిచారం, శ్రేయ ఘోషల్ Lyricist:వేటూరి సుందరరామ మూర్తి Cast:రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలా పాల్ Label:ఆదిత్య మ్యూజిక్

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది మీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో

చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లెమబ్బు లాడెనేమో బాలనీలవేణికి

మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే, కథ అంతేలే, అదంతేలే

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్నా కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లె వేచివున్నా వేణుపూల తోటలో

వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళ సాగేఎన్నో వాంఛలు అంతేలే, కథ అంతేలే, అదంతేలే..

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది మీకు పంపుకున్న అపుడే కలలో శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో శుభలేఖ అందుకున్నా కలయో నిజమో


Subhalekha Rasukunna Yedalo Epudo Adi Neeku Pampukunna Apude Kalalo Pushyami Poovula Pooja Chestaa Buggana Chukkalatho Othidi Valapula Gandhamistaa Pakkalalo

Subhalekha Andukunna Kalayo Nijamo Toli Muddu Jaabu Raasa Chelike Epudo Sarada Mallela Poola Jalle Vennela Navvulalo Sravana Sandhyanu Rangaristaa Kannulatho

Subhalekha Rasukunna Yedalo Epudo Adi Neeku Pampukunna Apude Kalalo

Chaitramaasamochenemo Chitramaina Premaki Koyilamma Koosenemo Gontunichi Kommaki Mattugali Veechenemo Maayadari Choopuki Mallemabbulaadenemo Baala Neelaveniki

Mechi Mechi Choodasage Guche Kannulu Guchi Guchi Kougilinche Nache Vannelu Anthele Kadhanthele Adanthele

Subhalekha Andukunna Kalayo Nijamo Subhalekha Raasukunna Yedalo Epudo Pushyami Poovula Pooja Chestaa Buggana Chukkala Ottidi Valapula Gandhamistaa Pakkalalo Subha Lekha Andukunna Kalayo Nijamo Subhalekha Raasukunna Yedalo Epudo

Hamsalekha Pampaleka Himsapadda Premaki Premalekha Raasukunna Pedavi Raani Mataku Radha Laaga Moogaboya Ponna Chettu Needalo Vesavalle Vechi Unna Vegu Poola Thotalo

Vaalu Choopu Mosukoche Enno Varthalu Vollo Daati Vellasage Enno Vanchalu Anthele Kadhanthele Adanthele

Subhalekha Raasukunna Yedalo Epudo Adi Neeku Pampukunna Apude Kalalo Sarada Mallela Poola Jalle Vennela Navvulalo Sravana Sandhyanu Rangaristha Kannulatho Subhalekha Raasukunna Yedalo Epudo Subhalekha Andukunna Kalayo Nijamo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.