Ratchasa Maavaya Song Lyrics English & Telugu - Ponniyin Selvan - 1

Ratchasa Maavaya Song Lyrics - PS-1 ‎- Vikram
Ratchasa Maavaya Ponniyin Selvan AR Rahman Shreya Ghoshal, Shankar Mahadevan, Mahesh Vinayakram Ananth Sriram Vikram, Aishwarya Rai, Jayam Ravi Tips Telugu 2022 N0EYZhWB-eg

మత్తెకిటు వస్తున్నవ పెద్దత్తకి భర్త
నిన్నోత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా
మత్తెకిటు వస్తున్నవ పెద్దత్తకి భర్త
నిన్నోత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా

రాక్సస మావయా రాత్రికే సూర్యుడ
గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మార దంతెర
ఓ రాక్సస మావయా రాత్రికే సూర్యుడ
గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మార దంతెర

ఓ వీర వీర వీర వీర యుద్ధంలోన వీర
ఆకాశము పాతాళము అళ్లాడించే ధీర
నేటినుంచి చెల్లాయిరా నీకపటాలీడ
ఇంకా మొదలు నీకు సెలవుర
ఓ.. మీసామ్మున్న మృగము నీవురా

మత్తెకిటు వస్తున్నవ పెద్దత్తకి భర్త
నిన్నోత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా

ధ్వంసముగ ధ్వంసముగ హింసకొక
అంశనుగ అంశనుగ వృషినియదు వంశమున
పుట్టినట్టి కంసుడి నే
ఉక్కు చెయ్యి ఉక్కు చెయ్యి పట్టుకుంటే
నుజ్జునై నుజ్జునై సత్తవన్తే శత్రువుకి శత్రువుకి
సెడ్డ కల నే

జలసఖి నేనై నిలిచా నెలరాజ
యేలో యేలేలో
కలనై నీలో మునిగా ఇళరాజ
యేలో యేలేలో

భారం నిండి మేఘం ఇంకా కరగదేంటో
ఆకాశాన్నె తేరం తాకే రోజేదో
ఆ వైపు కనబడదీ సంద్రం
యేలో యేలేలో
ఆ చూపే చుక్కననుకుందాం
యేలో యేలేలో

బలకుడా బలకుడా బలకుడా బలకుడా
అండండము అండండము పిండండము
బ్రహ్మాండము బ్రహ్మాండమ దండలిడి
దండేసిడి దండేసిడి గండుడనే

అగ్గికడ అగ్గికడ అడుగులకు
అదెక్కడ అదెక్కడ ఆర్భాకుడ
తగ్గకడ తగ్గకడ తగ్గించో హా..
కత్తులను కత్తులను కక్కుతను
సూరీడునే సూరీడునే మింగుతాను
వరమధుర పురపతిని నేనే

ఓఓఓ ఎంత ముద్దుర నీవెంత ముద్దుర
ఈ చిన్నాపుల్లడే
నీ మక్కీలెరిచి పట్టేదాకా తెచ్చుకుంటివే

బల్లెం బకుతో నా కాళ్ళెం వేస్తావా
వెర్రి దానవ నీ కోతలికి కేకలకీ
నేనేం జడుస్తాను
ఏ అయ్యరే అయ్యరే
నిన్నాడుకుంట మామరే హొయ్
నే దయ్య దయ్య తయారే హొయ్

రాక్సస మావయా రాత్రికే సూర్యుడ
గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మార దంతెర
ఓ రాక్సస మావయా రాత్రికే సూర్యుడ
గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే
నీ చచ్చు బుద్ధి మార దంతెర


Matthekkitu Vasthunnava
Peddhatthakki Bhartha
Ninnotthi Gilli
Buddhi Konchem Isthaa

Matthekkitu Vasthunnava
Peddhatthakki Bhartha
Ninnotthi Gilli
Buddhi Konchem Isthaa

Ratchasa Maavaya
Raathirike Sooryuda
Govai Vundaveraa
Nee Kopam Kollere
Nee Chachu Buddhi
Maaradhantheraa

O Oo Ratchasa Maavaya
Raathirike Sooryuda
Govai Vundaveraa
Nee Kopam Kollere
Nee Chachu Buddhi
Maaradhantheraa

Ho Veera Veera Veera Veera
Yuddhamlona Veera
Aakasamu Paathalamu
Allaadinche Dheera
Neti Nunchi Chellayiraa
Nee Kapataaleeda
Inka Modhalu Neeku Selavuraa
Oo.. Meesamunna Mrugamu Neevuraa

Matthekkitu Vasthunnava
Peddhatthakki Bhartha
Ninnotthi Gilli
Buddhi Konchem Isthaa

Dhvamsamuga Dhvamsamuga Himsakoka
Amsanugaa Amsanugaa Vrishiniyadhu
Vamsamuna Puttinatti Kamsudini Ney..
Ukku Cheyyi Ukku Cheyyi Pattukunte
Nujjunayyi Nujjunayyi Sasthavanthe
Shatruvuki Shatruvuki Sedda Kala Ney

Balakuda Balakuda Balakuda Balakuda
Andandamu Andandamu Pindaandamu
Brahmandamu Brahmandamu Dhandalidi
Dhandesedi Dhandesedi Ganduda Ney

Aggikkada Aggikkada Adugulaku
Addekkada Addekkada Arbhakuda
Thaggakkada Thaggakkada
Thagganicho Haa..
Katthulanu Katthulanu Kakkuthanu
Sooridune Sooridune Minguthanu
Varamadhura Pura Pathine Ney

O..Ho Ooo..Entha Muddhuraa
Neeventha Muddhuraa
Ee Chinnapillade
Nee Makkelerichi Pettedaaka
Thecchukuntivey

Ballem Baakutho Naa
Kallem Vesthaava
Verri Dhaanavaa
Nee Kothalaki Kekalaki
Nenem Jadusthaa
Ye Ayyare Ayyare
Ninnaadukuntaa Maamare Hoi
Ne Thayya Thayya Thayyare Hoi

Ratchasa Maavaya
Raathirike Sooryuda
Govai Vundaveraa
Nee Kopam Kollere
Nee Chachu Buddhi
Maaradhantheraa

O Oo Ratchasa Maavaya
Raathirike Sooryuda
Govai Vundaveraa
Nee Kopam Kollere
Nee Chachu Buddhi
Maaradhantheraa