Share This Site For Music Lovers

Ratchasa Maavaya Song Lyrics - Ponniyin Selvan - 1

Song: Ratchasa Maavaya
Movie: Ponniyin Selvan
Music: AR Rahman
Singers: Shreya Ghoshal, Shankar Mahadevan, Mahesh Vinayakram
Lyricist: Ananth Sriram
Cast: Vikram, Aishwarya Rai, Jayam Ravi
Label: Tips Telugu
Year: 2022
N0EYZhWB-eg
PostTitle:రాక్సస మావయా సాంగ్ లిరిక్స్ Song:రాక్సస మావయా Movie:పొన్నియిన్ సెల్వన్ Music:ఎ.ఆర్. రెహమాన్ Singers:శ్రేయ ఘోషల్, శంకర్ మహదేవన్, మహేష్ వినయక్రం Lyricist:అనంత్ శ్రీరామ్ Cast:విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి Label:టిప్స్ తెలుగు

మత్తెకిటు వస్తున్నవ పెద్దత్తకి భర్త నిన్నోత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా మత్తెకిటు వస్తున్నవ పెద్దత్తకి భర్త నిన్నోత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా

రాక్సస మావయా రాత్రికే సూర్యుడ గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే నీ చచ్చు బుద్ధి మార దంతెర ఓ రాక్సస మావయా రాత్రికే సూర్యుడ గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే నీ చచ్చు బుద్ధి మార దంతెర

ఓ వీర వీర వీర వీర యుద్ధంలోన వీర ఆకాశము పాతాళము అళ్లాడించే ధీర నేటినుంచి చెల్లాయిరా నీకపటాలీడ ఇంకా మొదలు నీకు సెలవుర ఓ.. మీసామ్మున్న మృగము నీవురా

మత్తెకిటు వస్తున్నవ పెద్దత్తకి భర్త నిన్నోత్తి గిల్లీ బుద్ధి కొంచెం ఇస్తా

ధ్వంసముగ ధ్వంసముగ హింసకొక అంశనుగ అంశనుగ వృషినియదు వంశమున పుట్టినట్టి కంసుడి నే ఉక్కు చెయ్యి ఉక్కు చెయ్యి పట్టుకుంటే నుజ్జునై నుజ్జునై సత్తవన్తే శత్రువుకి శత్రువుకి సెడ్డ కల నే

జలసఖి నేనై నిలిచా నెలరాజ యేలో యేలేలో కలనై నీలో మునిగా ఇళరాజ యేలో యేలేలో

భారం నిండి మేఘం ఇంకా కరగదేంటో ఆకాశాన్నె తేరం తాకే రోజేదో ఆ వైపు కనబడదీ సంద్రం యేలో యేలేలో ఆ చూపే చుక్కననుకుందాం యేలో యేలేలో

బలకుడా బలకుడా బలకుడా బలకుడా అండండము అండండము పిండండము బ్రహ్మాండము బ్రహ్మాండమ దండలిడి దండేసిడి దండేసిడి గండుడనే

అగ్గికడ అగ్గికడ అడుగులకు అదెక్కడ అదెక్కడ ఆర్భాకుడ తగ్గకడ తగ్గకడ తగ్గించో హా.. కత్తులను కత్తులను కక్కుతను సూరీడునే సూరీడునే మింగుతాను వరమధుర పురపతిని నేనే

ఓఓఓ ఎంత ముద్దుర నీవెంత ముద్దుర ఈ చిన్నాపుల్లడే నీ మక్కీలెరిచి పట్టేదాకా తెచ్చుకుంటివే

బల్లెం బకుతో నా కాళ్ళెం వేస్తావా వెర్రి దానవ నీ కోతలికి కేకలకీ నేనేం జడుస్తాను ఏ అయ్యరే అయ్యరే నిన్నాడుకుంట మామరే హొయ్ నే దయ్య దయ్య తయారే హొయ్

రాక్సస మావయా రాత్రికే సూర్యుడ గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే నీ చచ్చు బుద్ధి మార దంతెర ఓ రాక్సస మావయా రాత్రికే సూర్యుడ గువ్వై ఉండవెరా నీకోపం కొల్లేరే నీ చచ్చు బుద్ధి మార దంతెర


Matthekkitu Vasthunnava Peddhatthakki Bhartha Ninnotthi Gilli Buddhi Konchem Isthaa

Matthekkitu Vasthunnava Peddhatthakki Bhartha Ninnotthi Gilli Buddhi Konchem Isthaa

Ratchasa Maavaya Raathirike Sooryuda Govai Vundaveraa Nee Kopam Kollere Nee Chachu Buddhi Maaradhantheraa

O Oo Ratchasa Maavaya Raathirike Sooryuda Govai Vundaveraa Nee Kopam Kollere Nee Chachu Buddhi Maaradhantheraa

Ho Veera Veera Veera Veera Yuddhamlona Veera Aakasamu Paathalamu Allaadinche Dheera Neti Nunchi Chellayiraa Nee Kapataaleeda Inka Modhalu Neeku Selavuraa Oo.. Meesamunna Mrugamu Neevuraa

Matthekkitu Vasthunnava Peddhatthakki Bhartha Ninnotthi Gilli Buddhi Konchem Isthaa

Dhvamsamuga Dhvamsamuga Himsakoka Amsanugaa Amsanugaa Vrishiniyadhu Vamsamuna Puttinatti Kamsudini Ney.. Ukku Cheyyi Ukku Cheyyi Pattukunte Nujjunayyi Nujjunayyi Sasthavanthe Shatruvuki Shatruvuki Sedda Kala Ney

Balakuda Balakuda Balakuda Balakuda Andandamu Andandamu Pindaandamu Brahmandamu Brahmandamu Dhandalidi Dhandesedi Dhandesedi Ganduda Ney

Aggikkada Aggikkada Adugulaku Addekkada Addekkada Arbhakuda Thaggakkada Thaggakkada Thagganicho Haa.. Katthulanu Katthulanu Kakkuthanu Sooridune Sooridune Minguthanu Varamadhura Pura Pathine Ney

O..Ho Ooo..Entha Muddhuraa Neeventha Muddhuraa Ee Chinnapillade Nee Makkelerichi Pettedaaka Thecchukuntivey

Ballem Baakutho Naa Kallem Vesthaava Verri Dhaanavaa Nee Kothalaki Kekalaki Nenem Jadusthaa Ye Ayyare Ayyare Ninnaadukuntaa Maamare Hoi Ne Thayya Thayya Thayyare Hoi

Ratchasa Maavaya Raathirike Sooryuda Govai Vundaveraa Nee Kopam Kollere Nee Chachu Buddhi Maaradhantheraa

O Oo Ratchasa Maavaya Raathirike Sooryuda Govai Vundaveraa Nee Kopam Kollere Nee Chachu Buddhi Maaradhantheraa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.