Share This Site For Music Lovers

Preminche Premava Song Lyrics - Nuvvu Nenu Prema

Song: Preminche Premava
Movie: Nuvvu Nenu Prema
Music: A R Rahman
Singers: Naresh Iyer, Shreya Ghoshal
Lyricist: Veturi Sundara Ramamurthy
Cast: Suriya, Jyothika, Bhumika Chawla
Label: Aditya Music
Year: 2006
FR3Febey_lI

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే నే నేనా అడిగా నన్ను నేనే నే నీవే హృదయం అన్నదే ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల ముందు

పూవైనా పుస్తున్నా ని పరువంగానే పుడతా మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై..

నీవే నా మదిలో అడ నేనే నే నటనై రాగా న నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం

ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా నే నేనా అడిగా నన్ను నేనే నే నేనా అడిగా నన్ను నేనే ప్రేమించేన ప్రేమవా ఊరించే ఊహవా

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా నా పొదరింటికి వేరే అతిధులు రా తరమ

తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా నీవే సంద్రము చేరే గల గల పారే నది తెలుసా

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే నే నేనా అడిగా నన్ను నేనే నే నీవే హృదయం అన్నదే ప్రేమించే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించేన ప్రేమవా పూవల్లె పూవల్లే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల ముందు

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల ముందు

Preminche Premava Oorinche Oohava Preminche Premava Puvalle Pushpinche Ne Nena Adiga Nannu Nene Ne Neeve Hrudayam Annade Preminche Na Premava Oorinche Oohava Preminche Premava Puvalle Pushpinche

Rangu Rangoli Gorinte Nuv Petti Range Pettina Rekhalu Merisi Gaajula Savvadi Ghal Ghal Rangu Rangoli Gorinte Nuv Petti Range Pettina Rekhalu Merisi Sundari Kannula Chandanam Andhina Challani Punnami Vennalani

Poovvaina Poosthunna Nee Paruvam Ga Ne Pudatha Madhumaasapu Maalala Mantalu Ragilinche Usurai

Neeve Na Madhilo Aada Nene Nee Natanai Raaga Naa Naadula Nee Raktham Nadakalo Nee Shabdam Undhe Ho Thode Dhorakani Naadu Veela Veela Laade Vantari Meenam

Preminche Na Premava Oorinche Oohava Preminche Premava Puvalle Pushpinche Ne Nena Adiga Nannu Nene Ne Nena Adiga Nannu Nene Preminche Na Premava Oorinche Oohava

Nela Nela Vaaduka Adigi Nela Vankala Gudi Kadadhama Na Podharintiki Vere Athidulu Raa Tharamaa

Thummedha Thenelu Thele Nee Madhilo Chotisthava Ne Odhige Yadhapai Evaroo Nidhurinchaa Tharamaa Neevu Sandramu Chere Gala Gla Paare Nadi Telusaa

Preminche Premava Urinche Uhava Preminche Premava Puvalle Pushpinche Nee Nena Adiga Nannu Nene Nee Neve Hrudyam Annade Preminche

Preminche Premava Oorinche Uhava Preminche Na Premava Poovalle Poovalley...

Rangu Rangoli Gorinte Nuv Petti Range Pettina Rekhalu Merisi Gaajula Savvadi Ghal Ghal Rangu Rangoli Gorinte Nuv Petti Range Pettina Rekhalu Merisi Sundari Kannula Chandanam Andhina Challani Punnami Vennalani

Rangu Rangoli Gorinte Nuv Petti Range Pettina Rekhalu Merisi Gaajula Savvadi Ghal Ghal Rangu Rangoli Gorinte Nuv Petti Range Pettina Rekhalu Merisi Sundari Kannula Chandanam Andhina Challani Punnami Vennalani

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.