Share This Site For Music Lovers

Paravasame Song Lyrics - Seethamma Andalu Ramayya Sitralu

Paravasame Song Lyrics
Song: Paravasame
Movie: Seethamma Andalu Ramayya Sitralu
Music: Gopi Sundar
Singers: Yazin Nizar, Sachin Warrier
Lyricist: Ramajogayya Sastry
Cast: Raj Tarun, Arthana Binu
Label: Aditya Music
Year: 2016
al-tRjEBop4
PostTitle:పరవశమే సాంగ్ లిరిక్స్ Song:పరవశమే Movie:సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు Music:గోపి సుందర్ Singers:యజిం నిజార్, సచిన్ వర్రిర్ Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:రాజ్ తరుణ్, అర్థనా బిను Label:ఆదిత్య మ్యూజిక్

పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

ఆ హా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసి పావురం వలపే తన గోపురం వెతికీ కలిసెను నిన్నీక్షణం కథలో మలుపీస్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం

పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

నింగీ నీలం ఆకూ పచ్చ నువ్వూ నేనూ జంట విడిపోమూ అలుకూ రాగం మెరుపూ మేఘం దేహం ప్రాణం మనమై కలిశామూ జతగా ప్రతి జన్మకి నువ్వే చెలి జానకి నీలో సగమై జీవించనీ ఎదలో సహవాసమై వ్యధలో వనవాసమై నీతో నీడై పయనించనీ

ఆ హా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసి పావురం వలపే తన గోపురం వెతికీ కలిసెను నిన్నీక్షణం కథలో మలుపీస్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం

పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే

Paravasame Paravasame Prati Nimisham Priya Madhumaasame Paravasame Paravasame Prati Nimisham Priya Madhumaasame

Aahaa Antondi Naa Sambaram Vodilo Vaalindi Neelaambaram Manase Pasi Paavuram Valape Tana Gopuram Vetiki Kalisenu Ninneekshanam Kathalo Malupu Ee Swaram Kalalo Nijam Ee Varam Alalai Yegasenu Kolaahalam

Paravasame Paravasame Prati Nimisham Priya Madhumaasame Paravasame Paravasame Prati Nimisham Priya Madhumaasame

Ningi Neelam Aaku Pacchaa Nuvvu Nenu Janta Vidipomu Paluku Raagam Merupu Megham Deham Praanam Manamai Kalisaamu Jatagaa Prati Janmaki Nuvve Cheli Jaanaki Neelo Sagamai Jeevinchani Yedalo Sahavaasamai Vyathalo Vanavaasamai Neeto Needai Payaninchani

Aahaa Antondi Naa Sambaram Vodilo Vaalindi Neelaambaram Manase Pasi Paavuram Valape Tana Gopuram Vetiki Kalisenu Ninneekshanam Kathalo Malupu Ee Swaram Kalalo Nijam Ee Varam Alalai Yegasenu Kolaahalam

Paravasame Paravasame Prati Nimisham Priya Madhumaasame Paravasame Paravasame Prati Nimisham Priya Madhumaasame

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.