Song: Oka Paadam
Movie: Racha
Music: Mani Sharma
Singers: Hemachandra, Malavika
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Thamannah Bhatia
Label: Aditya Music
Year: 2013
ఒకపాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ఒకపాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే
ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్ మై దిల్కీ తమన్నా ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్ మై దిల్కీ తమన్నా
హే నా హే నా హో నీ కురులే కురుకురులేనా హే నా హే నా హో నీ మాటలు క్యాడ్బరీయేనా హే నా హే నా ఈ నేలకు జారిన రెయిన్బో నువ్వేనా
నువ్వే నా రేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్ గాలల్లే గుండెల్లో చేరావే చూస్తూనే శ్వాసలకే సంకెళ్లే వేశావే నువ్వే నీ కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్ మెరుపల్లే చినుకల్లే కలిశావే వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే
సరికొత్తగా జన్మిస్తున్నా నిలువెత్తుగా జతకడుతున్నా నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా
హే నా హే నా హో వన్ డే నీ ఫ్రంటే రానా హే నా హే నా హో వండర్లే చూపించైనా హే నా హే నా వందేళ్లకు సరిపడ సరదా అందీయనా
ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలనే తొడగాలే మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం పువ్వులకే రంగులనే పంచాలే సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే
అరెరెరెరెరే హరివిల్లైనా అరెరరెరరే సిరిజల్లైనా మన ఆనందానికి ఆనందించేనా
హే నా హే నా హో వన్ డే నీ ఫ్రంటే కానా హే నా హే నా హో వండర్లే చూపించైనా హే నా హే నా వందేళ్లకి చెరగని గురుతులు నిలిపేనా
Oka Paadam Moopa Galige Choote Chaale Ok Rooju Jeevetaane Gadupu Dhame
Ok Tammana You're You're You're My Dil Ki Tammana Ok Tammana You're You're You're My Dil Ki Tammanaaaa
Hey Na Hye Na Ho Ne Kurle Kurkure Na Hey Na Hye Na Nee Maatalu Cadbury Hey Na Hye Na Ee Nalaku Jaarina Rainbow Nuuvenaaa
Nvve Na Reyi Palgal Nvvue Na Hai Digul Galalle Gundalo Cherave Choostune Swasalake Sankalee Vesave
Nvve Ne Kanna Kalal Nvve Naa Kunna Sirul Merupalle Chinulakke Kalisave Vastunee Mabbale Musuralle Kammave
Sari Kottaga Janmistunna Nilevttuna Jata Kadutunna Ne Needallo Velugi Vastunna
Hey Na Hye Na Ho One Day Nee Front Ee Rana Hey Na Hye Na Ho Wonderle Choopinchai Na Hey Na Hye Na Vandella Ki Saripada Saradaa Andi Naa
Okatee Aa Aakasam Okatee Ee Avakasam Pakshula Ke Rekkala Ne Todagale Meriseti Chukkala Ke Chukkalane Choopale
Okate Ee Santosam Okate Mana Sandesam Puvvulake Rangulane Panchale Selayti Parugulake Parugulane Penchale
Are Are Are Harivillaina Are Are Are Sirijallina Mana Anandaniki Aanandiche Naa
Hey Na Hye Na Ho One Day Nee Front Ee Rana Hey Na Hye Na Ho Wonderle Choopinchai Na Hey Na Hye Na Vandella Cheragani Gurtulu Nilepinaaa
