Song: Nuvvante Pranamani
Movie: Naa Autograph
Music: MM Keeravaani
Singers: Vijay Yesudasu
Lyricist: Chandrabose
Cast: Ravi Teja, Bhumika Chawla, Gopika
Label: Aditya Music
Year: 2004
WwCcSFx-rxUనువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప
మనసూ ఉంది మమత ఉంది పంచుకొనే నువ్వు తప్ప ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుధీర్గ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని
వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు వురివై పొయావు
దేవత లోను ద్రొహం ఉందని తెలిపావు దీపం కూడా దహిఇస్తుందని తేల్చావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకు కలలు లేవు నీరు తప్ప
Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endhukani Evariki Cheppukonu Naaku Thappa Kannulaki Kalalu Levu Neeru Thappa
Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endhukani Evariki Cheppukonu Naaku Thappa Kannulaki Kalalu Levu Neeru Thappa
Manasu Vundhi Mamatha Vundhi Panchukune Nuvvu Thappa Oopiri Vundhi, Aayuvu Vundhi Undalane Aasa Thappa
Premantene Saaswatha Viraham Anthenaa Premiste Sudheerga Narakam Nijamenaa Evarini Adagaali Nannu Thappa Chivariki Emavaali Mannu Thappa
Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endhukani
Ventosthannavu Vellosthanannaavu Jantai Okari Pantai Vellaavu Karunisthannaavu Varamisthaanannavu Baruvai Medaku Vurivai Poyaavu
Devatha Lonu Dhroham Vundhani Thelipaavu Deepam Koodaa Dhahistundhani Telchaavu Evarini Nammali Nannu Thappa Evarini Nindhinchali Ninnu Thappa
Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endhukani Evariki Cheppukonu Naaku Thappa Kannulaki Kalalu Levu Neeru Thappa