Song: Nuvvante Nakistamani
Movie: Santosham
Music: RP Patnaik
Singers: Rajesh, Usha
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Nagarjuna, Prabhu Deva, Shriya Saran, Gracy Singh
Label: Aditya Music
Year: 2002
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో.. శృతి కలిపి పాడగా నీ నీడలో.. అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
ఓహొ ఒఓహొ ఓహొ ఓహొ ఒఓహొ ఓహొ
నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
ఆ.. ఆ నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనేలేదు ఇంకే కోరికా ఆ ఆ ఆ
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా ఇలా ఉండిపోతే చాలుగా... ఆఆఆ
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో.. శృతి కలిపి పాడగా నీ నీడలో.. అణువణువు ఆడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
Nuvvante Nakistamani Annadi Naa Prathi Swasa Nuvvele Naa Lokamani Annadi Naa Prathi Aasa
Nee Navvulo.. Sruthi Kalipi Paadaga Nee Needalo.. Anuvanuvu Aadaga Anuraagam Palikindi Santosham Swaralugaa
Nuvvante Nakistamani Annadi Naa Prathi Swasa Nuvvele Naa Lokamani Annadi Naa Prathi Aasa
ఓహొ ఒఓహొ ఓహొ ఓహొ ఒఓహొ ఓహొ
Nuvvu Naa Venta Unte Adugaduguna Naduputhunte Eduraye Naa Prathi Kala Nijamalle Kanipinchada
Aa Aa Ninnila Chusthu Unte Mayimarapu Nannalluthunte Kanapade Nijame Ila Kalalaga Anipinchada
Varalanni Sootiga Ila Nannu Cheraga Sudoorala Taaraka Sameepana Vaalaga Leneledu Inkey Korikaa Aa Aa
Nuvvante Nakistamani Annadi Naa Prathi Swasa Nuvvele Naa Lokamani Annadi Naa Prathi Aasa
Aagipovali Kaalam Mana Sonthamai Yella Kaalam Ninnaga Sana Sannaga Cheyijariponeeyakaa
Aa Aa Chudu Naa Indrajaalam Venutirigi Vasthundi Kaalam Repuga Mana Paapaga Puduthundi Sari Kothagaaa
Neevu Naaku Thoduga Nenu Neeku Needaga Prathi Reyi Teeyaga Pilusthondi Haayiga Ila Undipothe Chalugaa... Aa Aa AaAa
Nuvvante Nakistamani Annadi Naa Prathi Swasa Nuvvele Naa Lokamani Annadi Naa Prathi Aasa
Nee Navvulo.. Sruthi Kalipi Paadaga Nee Needalo Anuvanuvu Aadaga Anuraagam Palikindi Santosham Swaralugaa
Nuvvante Nakistamani Annadi Naa Prathi Swasa Nuvvele Naa Lokamani Annadi Naa Prathi Aasa