Share This Site For Music Lovers

Nee Styley Naakishtam Song Lyrics - Raghavendra

Nee Styley Naakishtam Song Lyrics
Song: Nee Styley Naakishtam
Movie: Raghavendra
Music: Mani Sharma
Singers: Harish Raghavendra, Sujatha Mohan
Lyricist: Suddala Ashok Teja
Cast: Prabhas, Anshu Ambani
Label: Aditya Music
Year: 2003
P5olkfe4cIk

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం

తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా అలగకున్నా సరే నీపై మోజు కలిగెలేరా అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా చాలిక

నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా అది నన్ను తడిపి ముద్ద చేసే పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో ఊహనుండి బయటకు రావమ్మో ఓ ఓ ఓ నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా సుటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ నమ్మక తప్పదు నిన్నే చుశా ఇప్పుడు

నీ కంటిబొమ్మల విరుపు నీచుల పై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా ఆఆఆఆ పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం అంతొద్దు లేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం

తెలిసి తెలియని నా మనసే తరముతున్నది నీకేసి తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నాపేరే నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం

Nee Styley Naakishtam Nee Smiley Naa Pranam Nuvu Naakosam Ika Santhosham Anthoddhulemma Ee Sneham Chaalamma Nuvu Na Bandham Idi Aanandam

Thelisi Theliyani Naa Manase Tharumuthunnadi Neekese Thadisi Thadiyani Nee Kurule Palukuthunnadi Naa Pere

Nee Styley Naakishtam Nee Smiley Naa Pranam Nuvu Naakosam Ika Santhosham

Neevu Maatadithe Pranam Lechi Vasthundira Palakakunna Sare Neepai Moju Kaligelera

Andari Theeruga Nenu Telugu Kurranniga Enduke Inthaga Pichi Prema Chalika

Nee Magasiri Nadakalalona Theliyani Mathedo Undira Adi Nannu Thadipi Mudda Chese Pagale Kala Kantunnavo Kalavarinthalo Vunnavo Ooha Nundi Bayataku Raavammo

Nee Styley Naakishtam Nee Smiley Naa Pranam Nuvu Naakosam Ika Santhosham

Nootiko Kotiko Neela Okkatuntarura Sootiga Cheppana Neelo Kopam Nachela

Premane Guddidi Ante Nammaledennadu Nammaka Thappadu Nine Choosa Ippudu

Nee Kanti Bommala Virupu Neechulapai Korata Charupu Adi Neepai Valape Kalipera AaAaAa Poovanti Hrudayamlona Thenanti Manase Needi Nee Premaku Idigo Johaare

Nee Styley Naakishtam Nee Smiley Naa Pranam Nuvu Naakosam Ika Santhosham Anthoddhulemma Ee Sneham Chaalamma Nuvu Na Bandham Idi Aanandam

Thelisi Theliyani Naa Manase Tharumuthunnadi Neekese Thadisi Thadiyani Nee Kurule Palukuthunnadi Naa Pere

Nee Styley Naakishtam Nee Smiley Naa Pranam Nuvu Naakosam Ika Santhosham

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.