Song: Nee Illu Bangaram Ganu
Movie: Yogi
Music: Ramana Gogula
Singers: Tippu, Sunitha Upadrashta
Lyricist: Chandrabose
Cast: Prabhas, Nayanthara
Label: Aditya Music
Year: 2006
3Kr8aL5toPUనీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా నీ వొళ్ళో బందీనవుతాను నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా కౌగిల్లో వందేళ్ళుంటాను
చిలుకను నేను చెరకువి నువ్వు కొరికిన వేళా కాదనకు పలకను నేను బలపం నువ్వు కలిసిన వేళ వలపును రాయకుండ వెళ్ళకు
నీ ఇల్లు నీ ఇల్లు నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా నీ వొళ్ళో బందీనవుతాను ఓఓ నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా కౌగిల్లో వందేళ్ళుంటాను
నీకే అందకపోతే అందం అందం కానే కాదు నీతో ఆడకపోతే ఆటే కాదంట నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు నీలో ఉండకపోతే నేనే కాదంట దొరలాగా దొరికావు నిను దోచుకోక పోను కథలాగా కదిలావు నిను చదవకుండ వెళ్ళను
నీ ఇల్లు నీ ఇల్లు నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా నీ వొళ్ళో బందీనవుతాను ఆఆ నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా కౌగిల్లో వందేళ్ళుంటాను
ఏ ఓ ఏ ఓ నా రవ్వలకొండ ఏ ఓ ఏ ఓ ఏ ఓ ఏ ఓ నా పువ్వుల దండ ఏ ఓ ఏ ఓ
ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని కాలి మువ్వ చెప్పేసింది సవ్వడి చెయ్యనని
చెంపసిగ్గు చెప్పేసింది గుట్టే దాచేస్తానని జారు పైట చెప్పేసింది మాటే జారనని మగవాడై తగిలావు ముడి వేసుకోక పోను వగలాడై రగిలావు సెగలణచకుండ వుండను
నీ ఇల్లు నీ ఇల్లు నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా నీ వొళ్ళో బందీనవుతాను ఓఓ నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా కౌగిల్లో వందేళ్ళుంటాను
చిలుకను నేను చెరకువి నువ్వు కొరికిన వేళా కాదనకు పలకను నేను బలపం నువ్వు కలిసిన వేళ వలపును రాయకుండ వెళ్ళకు
నీ ఇల్లు నీ ఇల్లు నీ ఇల్లు బంగారం గాను నా రవ్వల కొండా నీ వొళ్ళో బందీనవుతాను ఓఓ నీ వొళ్ళు ఉల్లాసం గాను నా గవ్వల దండా కౌగిల్లో వందేళ్ళుంటాను
ఏ ఓ ఏ ఓ నా రవ్వలకొండ ఏ ఓ ఏ ఓ ఏ ఓ ఏ ఓ నా పువ్వుల దండ ఏ ఓ ఏ ఓ
Nee Illu Bangaram Ganu Na Ravvala Konda Nee Vollo Bandinauthanu Nee Vollu Ullasanganu Na Gavvala Dandha Kougillo Vandailluntanu
Chilukanu Nenu Cherukuvu Nuvvu Korikana Velaa Kadanaku Palakanu Nenu Balapam Nuvvu Kalisina Velaa Valapulu Rayakunda Vellaku
Nee Illu Nee Illu Nee Illu Bangaram Ganu Na Ravvala Konda Nee Vollo Bandinauthanu Aa Aa Nee Vollu Ullasanganu Na Gavvala Dandha Kougillo Vandailluntanu
Neeke Andakapothe Andam Andam Kaane Kaadu Neetho Aadakapothe Aate Kadanta Nuvve Undakapothe Lokam Lokam Kaane Kaadu Neelo Undakapothe Nene Kaadanta
Doralaga Dorikavu Ninu Dochukoka Ponu KadhalagaKadilavu Ninu Chadavakunda Vellanu
Nee Illu Nee Illu Nee Illu Bangaram Ganu Na Ravvala Konda Nee Vollo Bandinauthanu Aa Aa Nee Vollu Ullasanganu Na Gavvala Dandha Kougillo Vandailluntanu
Ey O Ey O Naa Ravvalakonda Ey O Ey O Ey O Ey O Naa Puvvuladanda Ey O Ey O
Mukkupogu Cheppesindi Mudduku Addam Ranani Muvva Kooda Cheppesindi Savvadi Cheyyadani
Cheppusiggu Cheppesindi Guttuku Daachesthanani Jaru Paita Cheppesindi Maate Jaranani
Magavaade Thagilavu Mudi Vesukoka Ponu VagaladeRagilavu Segalanachakunda Undanu