Song: Nadiradinna
Movie: Okariki Okaru
Music: M M Keravani
Singers: Karthik, Ganga
Lyricist: Chandrabose
Cast: Sriram, Aarthi, Chabriya
Label: Aditya Music
Year: 2002
tq1QmnLkM6Eనాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చినదాని కోసం నా తపన నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా
సీతాకోకచిలుక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా... నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన
చిగురే పెదవై చినుకే మధువై ప్రతి లతలో ప్రతిబింబించే నదులే నడకై అలలే పలుకై ప్రతి దిశలో ప్రతిధ్వనియించే ఎవరి కలో ఈ లలన ఏ కవిదో ఈ రచన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా... నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా...
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా
కురిసే జడిలో ముసిరే చలిలో ప్రతి అణువు కవితలు పాడే కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో ప్రతి క్షణము శాశ్వతమాయే ఈ వెలుగే నీ వలన నీ చెలిమే నిజమననా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా... నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిననా...
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా సీతాకోకచిలుక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా
Nadiradinna Nadiradinna Nadiradinna Nachchinadaani Kosam Naa Tapana Nadiradinna Nadiradinna Nadiradinna Mechchina Poola Sandesham Vinanaa Nadiradinna Nadiradinna Nadiradinna Nachchinadaani Kosam Naa Tapana Nadiradinna Nadiradinna Nadiradinna Mechchina Poola Sandesham Vinanaa
Seetaakokachiluka Rekkallona Olike Varnaalanni Chiliki Holee Aadanaa Nadiradinna Nadiradinna Nadiradinna
Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nachchinadaani Kosam Naa Tapana
Chigure Pedavai Chinuke Madhuvai Prati Latalo Pratibimbinche Nadule Nadakai Alale Palukai Prati Disalo Pratidhvaniyinche Evari Kalo Ee Lalana E Kavido Ee Rachana Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna
Nadiradinna Nadiradinna Nadiradinna Nachchinadaani Kosam Naa Tapana Nadiradinna Nadiradinna Nadiradinna Mechchina Poola Sandesham Vinanaa
Kurise Jadilo Musire Chalilo Prati Anuvu Kavitalu Paade Kalise Srutilo Niliche Smrtilo Prati Kshanamu Shashvatamaaye Ee Veluge Nee Valana Nee Chelime Nijamananaa Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna Nadiradinna
Nadiradinna Nadiradinna Nadiradinna Nachchinadaani Kosam Naa Tapana Seetaakokachiluka Rekkallona Olike Varnaalanni Chiliki Holee Aadanaa Nadiradinna Nadiradinna Nadiradinna
