Share This Site For Music Lovers

Gundello Guitaru Song Lyrics - Ek Niranjan

Gundello Guitaru Song Lyrics
Song: Gundello Guitaru
Movie: Ek Niranjan
Music: Mani Sharma
Singers: Hemachandra, Geetha Madhuri
Lyricist: Ramajogayya Sastry
Cast: Prabhas, Kangana Ranaut
Label: Aditya Music
Year: 2009
TJE9D8R3tEM
PostTitle:గుండెల్లో గిటారు సాంగ్ లిరిక్స్ Song:గుండెల్లో గిటారు Movie:ఏక్ నిరంజన్ Music:మణిశర్మ Singers:హేమచంద్ర, గీతా మాధురి Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:ప్రభాస్, కంగనా రనౌత్ Label:ఆదిత్య మ్యూజిక్

గుండెల్లో ఒ ఒ గుండెల్లో ఒ ఒ ఒ గుండెల్లో గిటారు మొగించావే నాకెవెవో సిల్లీ తాట్స్ నేర్పించావే చుపుల్తో పటాసు పేల్చేసావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసావే

చెలియా నీపై నే ఫిక్స్ అయ్యెలా చేసావే జిగి నీజానై నా మైండ్ అంతా లాగేసావె లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేసావే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే

గుండెల్లో ఒ ఒ గుండెల్లో ఒ ఒ ఒ గుండెల్లో గిటారు మొగించావే నాకెవెవో సిల్లీ తాట్స్ నేర్పించావే చుపుల్తో పటాసు పేల్చేసావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసావే

సున్నాలా ఉన్నా నా పక్కన ఒకటయ్యావే ఎర వేసీ వలలోకి నను లాగేసింది నువ్నే కాలి దిల్ లోన దేవతలా దిగి పోయావే తెరతీసి సరదాకే పిలుపందించింది నువ్వే

అనుకోకుండా నాకన్నీ నువ్వైపోయావే ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే నరనరాన ఏక్ తార వినిపించావే నా స్వరాన ప్రేమ పాట పలికించావే

గుండెల్లో ఒ ఒ ఒ గుండెల్లో గుండెల్లో, నాకెవెవో చుపుల్తో, నీ మాటల్తో

యమ్మో ఎం ఫిగరో యమ హాట్ అనిపించేసావే నువ్వుకూడా పిల్లగాడా నన్నెంతో కదిలించావే జీయ్యా చెయ్ జారే చెయ్ వాటమ్ చూపించవే నువ్వు కుడా మన్ మేర ఇట్టాగే దోచెసావే

కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే ఎదలోయల్లో చిరు జల్లై నను తడిపేసావే అందమైన మత్తు మందు నువ్వే నువ్వే అందుకున్న ప్రేమ విందు నువ్వైయావే

గుండెల్లో ఒ ఒ గుండెల్లో ఒ ఒ ఒ గుండెల్లో గిటారు మొగించావే నాకెవెవో సిల్లీ తాట్స్ నేర్పించావే చుపుల్తో పటాసు పేల్చేసావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేసావే గుండెల్లోఒ ఒ ఒ


Gundello Gundello Gundello Guitaru Moginchaave Naakevevo Silly Thoughts Nerpinchaave Choopulto Pataasu Pelchesaave Neemaatalto Full Tossu Vesesaave

Cheliyaa Nee Pai Ne Fix Ayyela Chesaave Jigi Nee Jaanai Naa Mind Anta Laagesaave Right Top To Bottom Nacchesaave East West North South Touch Chesaave

Gundello Gundello Guitaru Moginchaave Naakevevo Silly Thoughts Nerpinchaave Choopulto Pataasu Pelchesaave Neemaatalto Full Tossu Vesesaave

Sunnaala Unna Naa Pakkana Okatayyaave Eravesi Valloki Nanu Laagesindi Nuvve Kaalee Dil Lona Devatala Digi Poyaave Terateesi Saradaaki Pilupandinchindi Nuvve

Anukokunnaa Naakanni Nuvu Ayipoyaave Yetuvaipunnaa Nee Vaipe Nanu Nadipinchaave Nara Naraana Ek Taala Vinipinchaave Na Swaraana Prema Paata Palikinchaave

Gundello Gundello Guitaru Moginchaave Naakevevo Silly Thoughts Nerpinchaave Choopulto Pataasu Pelchesaave Neemaatalto Full Tossu Vesesaave

Yammaa Em Figuro Yama Hot Anipinchesaave Nuvu Kooda Pilagaada Nannento Kadilinchaave Jiyyaa Che Jaare Cheyi Vaatam Choopinchaave Nuvu Kooda Man Mera Ittage Dochesaave

Kanupaapallo Harivillai Nuvu Kanipinchaave Yedaloyallo Chirujallai Nanu Tadipesaave Andamaina Mattu Mandu Nuvve Nuvve Andukunna Prema Vindu Nuvvaiyaave

Gundello Gundello Guitaru Moginchaave Naakevevo Silly Thoughts Nerpinchaave Choopulto Pataasu Pelchesaave Neemaatalto Full Tossu Vesesaave Gundello


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.