Song: Gama Gama Hungama
Movie: Naa Autograph
Music: MM Keeravaani
Singers: S.P. Balasubrahmanyam, Srivardhini, Poornima
Lyricist: Chandrabose
Cast: Ravi Teja, Bhumika Chawla, Gopika
Label: Aditya Music
Year: 2004
9VeWqB4kSOEగామా గామా హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా
రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప
గామా గామా హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా

నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్లొద్దని మళ్లీ రాయిని చెయ్యొద్దని...
రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప
గామా గామా హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని ఇలా బ్రతుకును గెలవాలని...
రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప
గామా గామా హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా
రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప
రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప
Gama Gama Hungama Maname Haayi Chirunam Patha Badha Gadhini Khalicheddmaa
Gama Gaama Hungama Kashtam Kharchu Pedadhama Kottha Santhosham Jamacheddhamaa
Rapa Rappapaarap Paarapa Raparappapaarapa Rapa Rappapaarapa Rappappaarapa Paraparaparapa

Nee Raakatho Raayilanti Naa Jeevithanike Jeevam Vachindi Nee Chooputho Jeevam Vachina Raaye Chakkani Silpam Ayyindi
Cheyoothatho Silpam Kastha Nadakalu Nerchi Kovela Cherindi Nee Navvutho Kovela Cherina Silpamlona Korik Kaligindi
Aa Korikemito Cheppani Nanu Veedi Nuvvu Velloddhani Malli Raayini Cheyoddhanee
Rapa Rappapaarap Paarapa Raparappapaarapa Rapa Rappapaarapa Rappappaarapa Paraparaparapa
Gama Gama Hungama Maname Haayi Chirunam Patha Badha Gadhini Khalicheddmaa
Nee Maatatho Naapai Naake Yedo Theliyani Nammakamochindi Nee Spoorthi Tho Entho Entho Saadhinchalane Thapane Perigindi
Nee Chelimitho Oohallona Oristhunna Gelupe Andindi Aa Geluputho Nispruhalona Nidhuristhunna Manase Murisindi
Aa Maanasu Alasiporaadhani Nee Chelimi Nilichi Povaalani Ila Brathukunu Gelavalanee