Song: Evaro Raavali
Movie: Pournami
Music: Devi Sri Prasad
Singers: KS Chitra, Sagar
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Prabhas, Trisha Krishnan, Charmy Kaur
Label: Aditya Music
Year: 2006
ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళి ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ ( మజిలీ మజిలీ )
స్మృతులే బతుకై గడిపా ప్రతిపూటా నిన్నుగా సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండె లోగిలిలో వెలిగా చైత్ర పాడ్యమిలా మెరిసే కంటిపాపలలో వెలిశా నిత్య పౌర్ణమిలా
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వల ఎవరో ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి
Evaro Raavali Anu Aasaa Nedu Theeraali Yetugaa Saagaali Anu Adugu Ninnu Cheraali
Ko Antu Kaburu Pedithe Madilo Mooga Murali O Antu Eduraindey Voohalaloni Majili
Smrutule Bratukai Gadipaa Prati Pootaa Ninnagaa Sudilo Padavai Thirigaa Ninu Chere Mundugaa
Vetike Gunde Logili Lo Veligaa Chaitra Padyamilaa Merise Kanti Paapalalo Nilisaa Nitya Pournamilaa Yendukilaa Allinado Vannela Vennela Kanti Ilaa
Evaro Evaro Raavali Anu Aasaa Nedu Theeraali Yetugaa Saagali Anu Adugu Ninnu Cheraali
