Share This Site For Music Lovers

Devudu Karunistaadani Song Lyrics - Prema Katha

Devudu Karunistaadani Song Lyrics
Song: Devudu Karunistaadani
Movie: Prema Katha
Music: Sandeep Chowta
Singers: Anuradha Sriram, Rajesh
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Antara Mali, Sumanth
Label: Aditya Music
Year: 1999
wDcWgMY8ri8
PostTitle:దేవుడు కరుణిస్తాడని సాంగ్ లిరిక్స్ Song:దేవుడు కరుణిస్తాడని Movie:ప్రేమ కథ Music:సందీప్ చౌతా Singers:అనురాధ శ్రీరామ్, రాజేష్ Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:అంతర మాలి, సుమంత్ Label:ఆదిత్య మ్యూజిక్

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈపైన కడదాక సాగనా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతె బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్నా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకూ మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ ఎటేల్లేదో జీవితం నువ్వే లేకపొతే ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే నువ్వూ నీ నవ్వూ నాతో లేకుంటే నేనంటూ ఉంటానా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈపైన కడదాక సాగనా

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకూ నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకూ

Devudu Karunistaadani Varamulu Kuripistaadani Nammaledu Naaku Nee Preme Dhorike Varaku Swaragam Okatuntundani Antaa Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Okariki Okarani Munduga Raase Vunnado Manasuna Manasai Bandhamu Vesey Vunnado YemoYemainaaNeeto Eepaina Kada Dhaaka Saaganaa

Devudu Karunistaadani Varamulu Kuripistaadani Nammaledu Naaku Nee Preme Dhorike Varaku Swaragam Okatuntundani Antaa Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Nuvvu Vuntene Undi Naa Jeevitam Ee Maata Satyam Nuvvu Jantaithe Bratukulo Pratikshanam Sukhamega Nithyam Pade Pade Nee Pere Pedhavi Palavaristondi Idhe Paata Gundello Sadaa Moguthondi Nene NeekosamNuvve Naakosam Yevaremi Anukunna

Devudu Karunistaadani Varamulu Kuripistaadani Nammaledu Naaku Nee Preme Dorike Varaku Swaragam Okatuntundani Antaa Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Premane Maatakardhame Teliyadu Innaalla Varaku Manasulo Unna Alajade Teliyadu Ninu Chere Varaku Yetelledo Jeevitam Nuvvee Leekapote Yedaarigaa Maaredaa Nuvve Raakapote Nuvvu Nee Navvu Naato Lekunte Nenantu Untaanaa

Devudu Karunistaadani Varamulu Kuripistaadani Nammaledu Naaku Nee Preme Dhorike Varaku Swaragam Okatuntundani Antaa Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Okariki Okarani Munduga Raase Vunnado Manasuna Manasai Bandhamu Vesey Vunnado YemoYemainaaNeeto Eepaina Kada Dhaaka Saaganaa

Devudu Karunistaadani Varamulu Kuripistaadani Nammaledu Naaku Nee Preme Dhorike Varaku Swaragam Okatuntundani Antaa Antunte Vini Nammaledu Nenu Nee Needaku Cherevaraku Nammaledu Naaku Nee Preme Dorike Varaku Nammaledu Nenu Nee Needaku Cherevaraku

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.