Song: Devude Digi Vacchinaa
Movie: Santosham
Music: RP Patnaik
Singers: K.K, Usha
Lyricist: Chandrabose
Cast: Nagarjuna, Prabhu Deva, Shriya Saran, Gracy Singh
Label: Aditya Music
Year: 2002
y_d65NDCMugరూ రూ రూ.. రూరూ రూఊఉ రూ రూ రూ.. రూరూ రూఊఉ
దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే
వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగ ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం
ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం
కోయిల నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగ పీల్చుకో ఇలా చల్ల గాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామల నేడు తేలుతూ ఉంది నా మది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగ ఉంది యేమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమా అణచాలి అనుకొన్నామ చేస్తుందమ్మ హంగామా
దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా
లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే
Ru Ru Ru.. RuRU Ru Uoo Ru Ru Ru.. RuRU Ru Uoo
Devude Digi Vacchinaa Swargame Naakicchinaa Shaajahaan Tirigocchinaa Taaj Mahal Raasicchinaa Ippudee Santosham Mundara Chinnabotaayi Anni Kadaraa
Lolona Manasanta Santoshame Ee Prema Pulakinta Santoshame Lolona Manasanta Santoshame Ee Prema Pulakinta Santoshame
Vennelaa Choodu Nannilaa Enta Haayigaa Undi Ee Dinam Nammavaa Nannu Nammavaa Chetikandutoo Undi Aakasam
Ippude Puttinattugaa Enta Bujjigaa Undi Bhootalam Eppudoo Mundareppudoo Choodaledilaa Deeni Vaalakam
Premoste Intenemo Paapam Daasoham Antundemo Vangee Vangee Ee Lokam
Koyilaa Nerchuko Ilaa Aame Navvulo Tene Santakam Haayigaa Peelchuko Ilaa Challa Gaalilo Aame Parimalam
Neetipai Chandamaamalaa Nedu Telutoo Undi Naa Madhi Cheetikee Maati Maatiki Kotta Kottagaa Undi Emadi
Anuvante Untundamma Premaa Anachaali Anukunnaama Chestundamma Hangaamaa