Choopultho Guchi Song Lyrics Telugu & English - Idiot - 2002

Choopultho Guchi Song Lyrics Telugu & English - Idiot - 2002 - Ravi Teja
Choopultho Guchi Idiot Chakri Shankar Mahadevan Kandikonda Ravi Teja, Rakshita Aditya Music 2002 igxLvFcY2vg

చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్
ఓలల్లా గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్

నీ ప్రేమ నాలో నింపే
మైకమే హాయ్ మైకమే
హే నీ ప్రేమ నాలో నింపే
మైకమే హాయ్ మైకమే

ఏదోలా కొత్తగా ఉంది
లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయె
దేహమే హాయ్ దేహమే
లైఫంతా అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను
చూడవే మెరే హాయ్

ఓలల్లా చూపుల్తొ గుచ్చి గుచ్చి
చంపకే మెరే హాయ్

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే
హాయ్ హృదయమే
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే
హాయ్ హృదయమే

నిను విడిచి ఉండలేను
నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే
హాయ్ స్వర్గమే
చీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే మెరే హాయ్

ఓలల్లా చూపుల్తొ గుచ్చి గుచ్చి
చంపకే మెరే హాయ్
గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్
ఓలల్లా నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే
నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్


Choopultho Guchi Guchi
Champake Mere Hai
Alallaa...
Gundelni Gulla Chesi
Jaarake Mere Hai

Nee Prema Kosam Nenu
Pichodnaipoyane
Nee Prema Kosam Nenu
Pichodnaipoyane
Nee Kallu Peliponu
Chudave Mere Hai

Nee Preme Naalo Nimpe
Maikame Hai Maikame
Hey Nee Preme Naalo Nimpe
Maikame Hai Maikame

Yedola Kotthaga Undi
Lokame Hai Lokame
Niluvella Neeraipoye
Dehame Hai Dehame
Lifantha Aipoyindi Bharame Hai
Nee Andam Adavaiponu
Chudave Mere Hai

Alallaa...
Choopultho Guchi Guchi
Champake Mere Hai Hoi...

Navvultho Pindesthavu
Hrudayame Hai Hrudayame
Navvultho Pindesthavu
Hrudayame Hai Hrudayame
Ninu Vidichi Undalenu
Nimishame Hai Nimishame

Sye Ante Chupisthanu
Swargame Hai Swargame
Chi Ante Jindagi Mottham
Narakame Hai
Nee Eedu Beedaiponu
Chudave Mere Hai...

Alallaa
Choopultho Guchi Guchi
Champake Mere Hai
Gundelni Gulla Chesi
Jaarake Mere Hai

Alallaa
Nee Prema Kosam Nenu
Pichodnaipoyane
Nee Prema Kosam Nenu
Pichodnaipoyane
Nee Kallu Peliponu
Chudave Mere Hai