Song: Chakkori Chakkori
Movie: Ullasamga Utsahamga
Music: GV Prakash Kumar
Singers: Hansika, Benny Dayal
Lyricist: Ananth Sriram
Cast: Yasho Sagar, Sneha Ullal
Label: Aditya Music
Year: 2008
చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ చంద్రుడినే చూడొద్దే నానుండి చేజారి ఆశ ఎదో ఓ నన్ను చెరీ చూపుతుంది ఓ పూల దారి చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ చంద్రుడినే ఓ చూడొద్దే నానుండి చేజారి
దూరంగా ఉందే ఈ వెలుగే పరమ చీకటైనా చేరేలా వుంది ఈ చినుకే రోజంతా ఎండలేనా నా మీద వెన్నెలే పడుతుంది మబ్బుల్లో దాగివున్న నా నీడ లోపలే నువ్వు ఉండి నా వెంట రాను అన్న
చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ చంద్రుడినే చూడొద్దే నానుండి చేజారి
తీరాలు చూసేనా కలులే సంద్రం లో చిక్కుకున్న ఊహల్లో తేలే ఆ మనసే సందేహం దాగివున్న తాకింది నిన్ను ఈ చిరుగాలే సూన్యం లో సాగుతున్న తోడయ్యేది ఇంక ఈ ప్రియురాలే ఏ చోట తాను వున్న
చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ ఓ చక్కోరీ చంద్రుడినే చూడొద్దే నా నుండి చేజారి ఆశ ఎదో ఓ నన్ను చెరీ చూపుతుంది ఓ పూల దారి
Chakori O Chakori O Chakori O Chakori Chandrudne Choododde Na Nundi Chejari Aasa Edo O Nannu Cheri Chuputundi O Poola Dari Chakori O Chakori O Chakori O Chakori Chandrudne Choododde Na Nundi Chejari
Dooranga Vunde E Veluge Parama Cheekatainaa Cherela Vundi Ee Chinuke Rojantha Endalaynaa Na Meeda Vennele Paduthundi Mabbullo Daagivunna Na Needa Lopale Nuvvu Vundi Na Venta Raanu Anna
Chakori O Chakori O Chakori O Chakori Chandrudne Choododde Na Nundi Chejari
Theeralu Choosela Gaalule Sandram Lo Chikkukunnaa Voohallo Thele Aa Manase Sandeham Daagivunna Thakindi Ninnu Ee Chirugaale Soonyam Lo Saguthunna Thodayyedi Inka Ee Priyuraale Ye Chota Thaanu Vunna
Chakori O Chakori O Chakori O Chakori Chandrudne Choododde Na Nundi Chejari Aasa Edo O Nannu Cheri Chuputundi O Poola Dari
