Song: Bahusaa O Chenchalaa
Movie: Varudu
Music: Mani Sharma
Singers: Sonu Nigam, Shreya Ghoshal
Lyricist: Veturi Sundhararama Murthy
Cast: Allu Arjun, Bhanu Sri Mehra
Label: Aditya Music
Year: 2010
బహుశా ఓ చెంచల..ఆఅ ఆ ఎగిరే రాయంచలా..ఆ తగిలేలే మంచులా..ఆఅ ఆ చూపులో చూపుగా..
ఐనా కావచ్చులే ఒకటై పోవచ్చులే ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే ఏ దూరమైనా చేరువై
బహుశా ఓ చెంచల..ఆఅ ఆ ఎగిరే రాయంచలా..ఆ తగిలేలే మంచులా..ఆఅ ఆ చూపులో చూపుగా..
కనుపాపల్లో నిదురించి.. కలదాటింది తొలిప్రేమ తొలి చూపుల్లో చిగురించి.. మనసిమ్మంది మన ప్రేమ కలగన్నాను కవినైనాను నిను చూసి నిను చూసాకే నిజామైనాను తెర తీసి
బహుశా ఈ ఆమని పిలిచిందా రమ్మని ఒకటైతే కమ్మని... పల్లవే పాటగా
( నాదిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి తోందిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి ) X4 ( నాదిరి తోందిరి నాదిరి తోందిరి దిరి దిరి దిరి దిరి దిరి నాదిరి తోందిరి నాదిరి తోందిరి దిరి దిరి దిరి దిరి దిరి ) X4 తనదీరినా
అలలై రేగే అనురాగం అడిగిందేమో ఒడి చాటు ఎపుడూ ఎదో అనుబంధం తెలిసిందేమో ఒక మాటు
మధుమాసాలే మనకోసాలై ఇటు రానీ మన ప్రాణాలే శతమానాలై జత కానీ తొలిగా చూసానులే, చెలిగా మరానులే కలలే కన్నానులే, కలిసే ఉన్నానులే నా నీవులోనే నేనుగా
బహుశా ఓ చెంచల..ఆఅ ఆ లలల లాలాలలా ఎగిరే రాయంచలా..ఆ లలల లాలాలలా తగిలేలే మంచులా..ఆఅ ఆ చూపులో చూపుగా..
Bahusaa O Chenchalaa Aa.Aa.. Yegire Raayanchalaa..Aa.Aa.. Thagilele Manchulaa.. Choopulo Choopugaa.. Paina Kaavachhule Okatai Povachhule.. Ilapai Aakaasame Ikapai Vaalochhule.. Ye Dooramainaa Cheruvai....
Aina Kaavachhule Okatai Povachhule.. Ilapai Aakaasame Ikapai Vaalochhule.. Ye Dooramainaa Cheruvai....
Bahusaa O Chenchalaa Aa.Aa.. Yegire Raayanchalaa..Aa.Aa.. Thagilele Manchulaa.. Choopulo Choopugaa..
Kanupaapallo Nidurinchi.. Kaladaatindi Tholi Premaa.. Tholi Choopullo Chigurinchi.. Manasimmandi Mana Premaa.. Kalagannaanu Kavinainaanu Ninu Choosi Ninu Choosaake Nijamainaanu Thera Theesi
Bahusaa Ee Aamani.. Pilichindaa Rammani.. Okataithe Kammani.. Pallave Paatagaa..
( Nadiri Diri Diri Diri Diri Diri Diri Diri Diri Diri Tomdiri Diri Diri Diri Diri Diri Diri Diri Diri Diri ) X4 ( Nadiri Tomdiri Nadiri Tomdiri Diri Diri Diri Diri Diri Nadiri Tomdiri Nadiri Tomdiri Diri Diri Diri Diri Diri ) X4 Tanadirina
Alalai Raege Anuraagam Adigindemo Odi Chaatu Yepudu Yedo Anubandham Thelisindemo Okamaatu Madhumaasaale Mana Kosaalai Ituraani Mana Praanaale Sathamaanaalai Jathakaani
Tholigaa Choosaanule Cheligaa Maaraanule.. Kalale Kannaanule Kalise Unnaanule.. Naa Neevulo Nenenugaa..
Bahusaa O Chenchalaa Aa.Aa.. Lalala Laalala Laa Yegire Raayanchalaa..Aa.Aa.. Lalala Laalala Laa Thagilele Manchulaa.. Choopulo Choopugaa..
