Song: Adbhutam
Movie: Lover
Music: Ankit Tiwari
Singers: Jubin Nautyal,Ranjini Jose
Lyricist: Sri Mani
Cast: Raj Tarun, Riddhi Kumar
Label: Aditya Music
Year: 2019
కళ్ళలో దాగి ఉన్న కళలు ఓ అద్భుతం నా కలలానే నిజం చేసే నువ్వు ఓ అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం
పదహారు ప్రాయం లోన పరువాల ప్రణయం లోన హృదయాలను కలిపేసి పండగే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే
కిరణం తోరణంలా సిరులే కురియువేళ తలపే వామనంలా వలపే గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం
ఆరారు రుతువులు అన్ని తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగులనే చూపే సంబరం అద్భుతం ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులుగా మిగిలే ఈ వేడుకే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే
Kallalo Dhagivunna Kallalu Adbhutam Na Kallane Nijamu Chese Nuvvo Adbhutam Pari Pari Gelichela Nee Parichayam Adbhutam Padi Padi Chadivela Nee Manasuna Pusthakam
Padahaaru Prayamlona Paruvaala Pranayamlona Hrudayaalanu Kalipese Pandage Adbhutam
Ila Manakantu Okkarunte Prathi Payanam Rangula Mayame Ila Naaventa Nuvvunte Jeevitame Oo Adbhutame Ila Manakantu Okkarunte Prathi Payanam Rangula Mayame Ila Naaventa Nuvvunte Jeevitame Oo Adbhutame
Kiranam Thoranam La Sirule Kuruyuvela Valape Vaamanam La Valape Geluchuvela Priyudini Choosi Preyasi Poose Buggana Sigge Entho Adbhutam
Aararu Ruthuvulu Anni Thama Ille Yekkada Ante Manadugulni Choope Sambaram Adbhutam Yevevo Sangithalu Yennenno Santhoshalu Mana Guruthuluga Migili Ee Vedame Adbhutam
Ila Manakantu Okkarunte Prathi Payanam Rangula Mayame Ila Naaventa Nuvvunte Jeevitame Oo Adbhutame Ila Manakantu Okkarunte Prathi Payanam Rangula Mayame Ila Naaventa Nuvvunte Jeevitame Oo Adbhutame