Song: Vinaavaa Vinaavaa
Movie: Chittam Maharani
Music: Hari Gowra
Singers: Usha, Harini
Lyricist: Kittu Vissapragada
Cast: Yazurved, Rachana Inder
Label: Adithya Music
Year: 2022
నీ మాట నా మాటగా మారిపోయేంతగా ఏ మాటకామాటగా దాచుకున్నానుగా నా చూపు నీవైపు సాగేటి దారుల్లో మొమాటమే ఆపగా పొరపాటు నాదంటూ చెప్పాలో మానాలో ఏం తోచటంలేదుగా
విన్నావా విన్నావా విన్నావా.. విన్నావా విన్నావా విన్నావా.. సందేహం పంపించే సందేశం విన్నావా విన్నావా విన్నావా
పెదవిని విడి రానంది తెరమరుగున దాగుంది తెగువని చూపించదే.. అరమరికల తోడుండి అడుగులు పడలేవంది కదలిక లేకున్నదే..
ధీమాగా ఆ రేయి కమ్మేసుకుంటూ నా గుండెలో చేరినా సూరీడు నావైపు రాకూడదంటూ నేనాపుతున్నానుగా
స్నేహాన్ని కోరేటి నీ మంచి మౌనాన్ని ఈరోజు చూసానని సంకోచమే తీరి సంకెళ్లని తీసి నీతోటి చెప్పాలని
విన్నావా విన్నావా విన్నావా.. విన్నావా విన్నావా విన్నావా.. సందేహం పంపించే సందేశం విన్నావా విన్నావా విన్నావా
ఇదివరకేపుడు లేని ఇరుకున పడి పోతుంది మనసుకి ఏం తోచదే.. తలమునకలలో తేలి తెగ సతమతమౌతోంది తొలి అడుగు వేయదే..
నేనేల మేఘాన్ని తాకాల అంటు ఆ గాలి అనుకోదుగా పైదాక పయనించి తనుపూనుకుంటూ స్నేహాన్ని కురిపించగా
ఆకాశ దేశం ఊరేగుతోంది ఆ గాలి పాటమే ఇలా ఆ దారమే దాని ఆధారమని అన్న విషయాన్ని వదిలేయునా
విన్నావా విన్నావా విన్నావా.. విన్నావా విన్నావా విన్నావా.. సందేహం పంపించే సందేశం విన్నావా విన్నావా విన్నావా
Nee Maata Naa Matagaa Mariipoye Anthaga Ye Maataka Ah Matagaa Dachesuku Unnanu Gaa
Na Choopu Ni Vaipu Sageti Darullo Mohmatame Apaga Porapatu Nadantu Chepalo Manalo Yemthochatam Ledhuga
Hey Lachhimi Nee Yenaka Yenaka Vastha Kanaka Lachhimi Manaki Raasi Petti Undhi Ganaka Lachhimi Inka Mundhu Enaka Sudaka Manasutho Maatalaadammi
Vinaavaa Vinaavaa Vinaavaa.. Vinaavaa Vinaavaa Vinaavaa.. Sandeham Pampinche Sandhesam Vinaavaa Vinaavaa Vinaavaa
Pedhavini Vidi Ranandi Teramaruguna Dagundi Teguvani Chupinchadey.. Haramalikala Todundi Adugulu Padalevandhi Kadhalika Lekhunadhey..
Dhimaga Ah Revu Kamesukuntu Na Gundelo Cherina Suridu Navaipu Rakudantu Nenu Aaputhunanuga
Snehani Koreti Ni Manchi Mounani Ee Roju Chusanani Sankochamey Teeri Sankellane Tisi Neethoti Chepalanee..
Vinaavaa Vinaavaa Vinaavaa.. Vinaavaa Vinaavaa Vinaavaa.. Sandeham Pampinche Sandhesam Vinaavaa Vinaavaa Vinaavaa
Idhivaraku Epudu Leni Irrukuna Padi Pothundi Manasuki Em Thochadey Talamunakalo Theli Tega Sathamathamavthundi Tholi Adguge Veyadhe
Neela Meghani Thakali Antu Aah Gaali Anukodhu Gaa Paidhaka Payaninchi Thanukolukuntu Shehani Kuripinchagaa
Akasha Deshana Oreguthu Vunna Ah Galli Patame Illaa.. Ah Daramey Dani Adharam Ani Anna Vishayani Vadileyunaa..
Vinaavaa Vinaavaa Vinaavaa.. Vinaavaa Vinaavaa Vinaavaa.. Sandeham Pampinche Sandhesam Vinaavaa Vinaavaa Vinaavaa