Share This Site For Music Lovers

Telusa Telusa Song Lyrics - Ranga Ranga Vaibhavanga

Telusa Telusa Song Lyrics
Song: Telusa Telusa
Movie: Ranga Ranga Vaibhavanga
Music: Devi Sri Prasad
Singers: Shankar Mahadevan
Lyricist: Shree Mani
Cast: Panja Vaisshnav Tej, Ketika Sharma
Label: Sony Music South
Year: 2022
KEpnsjcW38E
PostTitle:తెలుసా తెలుసా సాంగ్ లిరిక్స్ Song:తెలుసా తెలుసా Movie:రంగ రంగ వైభవంగా Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:శంకర్ మహదేవన్ Lyricist:శ్రీ మని Cast:పంజా వైస్సాష్ణవ్ తేజ్, కేతిక శర్మ Label:సోనీ మ్యూజిక్ సౌత్

తెలుసా తెలుసా ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో తెలుసా తెలుసా ఈ హృదయాలకు ఏ కథ రాసుందో ఎవ్వరు చదవని కధనం ఏముందో

ఆడే పాడే వయసులలో ముడే పడే ఓ రెండు మనసులు పాలు నీళ్ళు వీళ్ళ పోలికలు వేరే చేసి చూసే వీల్లేదంటారు

తెలుసా తెలుసా ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో

కలిసే ఉంటున్నా కలవని కన్నుల్లా కనిపిస్తూ ఉన్నా కలలే ఒకటంటా పగలు రాతిరిలా పక్కనే ఉంటున్నా వీళ్ళే కలిసుండే రోజే రాదంటా

తెలుసా తెలుసా ఆ ఉప్పూ నిప్పులకన్నా చిటపటలాడే కోపాలే వీల్లేనన్నా ఒకరిని ఒకరు మక్కువగా తక్కువగా చూసి పోటీ పెట్టావో మరి వీళ్ళకు సాటే ఎవరూ రారంటా

తెలుసా తెలుసా ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో

చుట్టూ తారల్లా చుట్టాలుంటున్నా భూమి చంద్రుల్లా వీళ్ళే వేరంటా ముచ్చపు హారంలో రాయే రత్నంలా ఎందరిలో ఉన్నా అస్సలు కలవరుగా

ఎదురెదురుండే ఆ తూర్పు పడమరలైన ఏదో రోజు ఒకటయ్యే వీలుందంటా పక్కనే ఉన్నా కలిసెల్లే దారొకటే అయినా కానీ ఏ నిమిషం ఒక్కటిగా పడని అడుగులు వీళ్ళంటా

తెలుసా తెలుసా ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో ఎవరికి ఎవరేమి అవుతారో తెలుసా తెలుసా ఈ హృదయాలకు ఏ కథ రాసుందో ఎవ్వరు చదవని కధనం ఏముందో


Telusa Telusa Evvari Kosam Evvaru Pudatharo Evariki Evaremi Avutharo Telusa Telusa Ee Hrudayalaki Ye Katha Raasundho Evvaru Chadavani Kathanam Emundho

Aade Paade Vayasulalo Mude Pade O Rendu Manasulu Paalu Nillu Villa Polikalu Vere Chuse Velledhantaru

Telusa Telusa Evvari Kosam Evvaru Pudatharo Evariki Evaremi Avutharo

Kalise Untunna Kalavani Kannulla Kanipisthu Unna Kalale Okatanta Pagalu Rathirila Pakkana Untunna Ville Kalisunde Roje Radhanta

Telusa Telusa Aa Ukku Nippula Kanta Chita Patalade Kopale Veellenanta Okarini Okaru Makkuvaga Thakkuvaga Chuse Poti Pettavo Mari Villaki Saate Evaru Raranta

Telusa Telusa Evvari Kosam Evvaru Pudatharo Evariki Evaremi Avutharo

Chuttu Tharalla Chuttaluntunna Bhumi Chandrulla Ville Veranta Muchapu Haram Lo Raaye Ratnam La Endharilo Unna Assalu Kalavaruga

Edhuredhurunde Aa Thurpu Padamaralaina Edho Oka Roju Okatayye Veelundhanta Pakkane Unna Kaliselle Daarokate Ayina Kani Ye Nimisham Okkatiga Padani Adugulu Veellanta

Telusa Telusa Evvari Kosam Evvaru Pudatharo Evariki Evaremi Avutharo Telusa Telusa Ee Hrudayalaki Ye Katha Raasundho Evvaru Chadavani Kathanam Emundho


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.