Sri Chaitanya Junior Song Lyrics - Oh My Friend

Sri Chaitanya Junior Song Lyrics - Oh My Friend - 2011
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Sri Chaitanya Junior Oh My Friend Rahul Raj Siddharth, Shruti Haasan Krishna Chaitanya Siddharth, Hansika, Navdeep, Shruti Haasan Aditya Music 2011 YR238JNAwQ0

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపిసి లో పక్క బెంచ్ పిల్ల

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుడేంటొ నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

చలో చలో కిల్లర్ ఇటువైపుకి
రేయి ఫాల్తూస్ ఎటువైపుకి

ఎగిరే గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా
తెగితే అంతే ఖతం ఎక్కడో పడిపోతుందిరా
గూగుల్ లా వెతుకుతాను గల్లీ గల్లీ ని నేను
గల్లీలో లొల్లి చేస్తే గళ్ళ పట్టి కొడతారురా
చా అదప్పుడే బాగుంటే బాగుండేది

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుడేంటొ నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

హ్మ్మ్ బైపీసీ కృష్ణ ఫణిధర్
తన వెంటే పడేవాడు

యశోద లో వాడు డాక్టర్
లెట్స్ గో నౌ గెట్ ది మ్యాటర్

ఈ -మెయిల్ అడ్రస్ సెల్ నెంబర్
ల్యాండ్ -లైన్ ఓటర్ -కార్డు
లైసెన్స్ పాస్పోర్ట్ రేషన్ -కార్డు పాన్ -కార్డు
హాల్ -టికెట్

ఏదైనా తనదొకటుందా
నో వే కానీ తాను ఢిల్లీలో ఉంటుందని విన్న
రేయ్ అది ఆల్రెడీ మాకు తెలుసు రా

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుడేంటొ నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను

నిన్నే చూసా ఆర్కుట్ ఫేస్బుక్
అక్కడ కూడా లేనేలేదు

నోట్బుక్ ఒకటే తెలిసిన పిల్లా
ఫేస్బుక్ లో ఉంటుందా ఎరా

సాటర్డే కదా గుడి కెళ్ళిందో
చూసొద్దాం అక్కడే ఉందొ

పబ్ అయితే పక్కనే ఉంది
చూసొద్దాం తప్పేముంది

ఒసే తను దేవత

ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
ఇప్పుడైతే మర్చిపోలేను

అచ్చ ఏ కరే
పేపర్ లో ఒక ఆడ్ ఇద్దాం

జెమినీలో ఒక స్లాట్ కొందాం
వేర్ ఇస్ షి అని ప్రోగ్రాం చేద్దాం
దొరికే వరకూ ధర్నాలే చేద్దాం

ఇది కావాలి సెన్సేషన్
ఎందరికో ఇన్స్పిరేషన్

తను దొరికిందంటే టెన్షన్
పోతుంది నీడ్ నాట్ మెన్షన్

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీ లో పక్క బెంచ్ పిల్ల
అప్పుదెందుకు నచ్చనేలేదు
ఇప్పుదెందుకు మర్చిపోలేవు


Sri Chaitanya Junior College
Mpc Lo Pakka Bench Pilla

Sri Chaitanya Junior College
Mpc Lo Pakka Bench Pilla
Apudento Nachhaneledu
Ipudaithe Marchipolenu

Chalo Chalo Killer Ituvaipuki
Reyi Faalthoos Etuvaipuki

Egire Gaalipatam
Postal Address Tho Thiruguthundaa

Thegithe Anthe Khatham
Ekkado Padipothundiraa

Google Laa Vethukuthaanu
Galli Galli Ni Nenu

Galli Lo Lolli Chesthe
Galla Patti Kodathaaruraa

Chaa Adappude Baagunte Baagundedi

Sri Chaitanya Junior College
Mpc Lo Pakka Bench Pilla
Apudento Nachhaneledu
Ipudaithe Marchipolenu

Hmmm Bipc Krishna Phanidhar
Thana Vente Padevaadu

Yashoda Lo Vaadu Doctor
Lets Go Now Get The Matter

E-mail Address Cell Number Land-line
Voter-card License Passport
Ration-card Pan-card Hall-ticket

Yedainaa Thanadokatundaa
No Way Kaani Thanu Delhi Lo Untundani Unnaa
Ray Adi Already Maaku Thelusu Raa

Sri Chaitanya Junior College
Mpc Lo Pakka Bench Pilla
Apudento Nachhaneledu
Ipudaithe Marchipolenu

Ninne Choosaa Orkut Facebook
Akkada Kooda Leneledu

Notebook Okate Thelisina Pillaa
Facebook Lo Untundaa Yeraa

Saturday Kada Gudi Kellindo
Choosoddaam Akkade Undo

Pub Aithe Pakkane Undi
Choosoddaam Thappemundi

Osey Thanu Devatha

Mpc Lo Pakka Bench Pilla
Ipudaithe Marchipolenu

Achaa Ye Kare
Paper Lo Oka Add Iddaam

Gemini Lo Oka Slot Kondaam
Where Is She Ani Program Cheddaam
Dorike Varakoo Dharnaale Cheddaam
Idi Kaavaali Sensation
Endariko Inspiration

Thanu Dorikindante Tension
Pothundi Need Not Mention

Sri Chaitanya Junior College
Mpc Lo Pakka Bench Pilla
Apudenduku Nachhaneledu
Ipudaithe Marchipolevu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.