Song: Neevena Neevena
Movie: Dia Telugu
Music: B Anjaneesh Lokanath
Singers: Nutana Mohan, Narasimha
Lyricist: Purna Chary
Cast: Kushi, Pruthvi Ambaar, Dheekshith
Label: Aditya Music
Year: 2022
c05EBTlDQcsనీవేనా నీవేనా చిట్టి లోకమంతా నాదే మారేనే నీవేనా నీవేనా నన్ను అల్లుకున్నదంట అల్లరే
సంకెళ్లే తెంచంగా హృదయాలే ఎగిరిన దూరాలే తరిగిపోయి మెల్లగా మది మరి ఆగదే
నీవేనా నీవేనా చిట్టి లోకమంతా నాదే మారేనే
కడలై వెనక ఉన్న అలనై పిలిచినాగా నువు దాటే దారినంతా ప్రతి చోట పూసినాగా
ఇరు మనసుల మాటలే ఒక చోట మౌనమయ్యాయిలే ఇరువురు కను చూపులే ఒక భాషలాగా మారిందిలే
ఇద్దరు ఒకటే అని తెలిసెను మాయంత ప్రేమంతా ఎంత కొత్తగున్నదంట వింతగా
అనుకోని వరములాగా ఎదురైనా చెలిమి నువ్వా ఎదలోని వెలితినంతా వెలుగేదో నింపినావా
నిన్ను నన్ను జట్టు కలుపగా దూరాలు దూరమయ్యాయిగా చిన్ని చిన్ని చిన్ని స్పర్శలే భావాలు ఎన్నో చెప్పాయిగా
కలలు నిజము ఒక్క చోట చేరే నా నిన్న ఆ.. మొన్న నేను చూడలేదు అంట నేడులా
నీవేనా నీవేనా చిట్టి లోకమంతా నాదే మారేనే
Neevena Neevena Chitti Lokamantha Naadhe Maarene Neevena Neevena Nannu Allukunnadhanta Allarey
Sankelle Tenchaga Hrudhayale Egirina Dhoorale Tarigipoyi Mellaga Madhi Mari Aagadhe
Neevena Neevena Chitti Lokamantha Naadhe Maarene
Kadalai Venaka Unna Alanai Pilichinaga Nuvu Dhhate Daarinantha Prathi Chota Poosinaaga
Iru Manasula Maatale Oka Chota Mounamayyayile Iruvuru Kanu Choopule Oka Bashalaga Maarindhile
Iddaru Okate Ani Telisenu Maayantha Premantha Entha Kotthagunnadhanta Vinthaga
Anukoni Varamu Laaga Eduraina Chelimi Nuvvaa Yedaloni Velithinantha Velugedo Nimpinavaa
Ninnu Nannu Jattu Kalapaga Dhuralu Dhuramayyayigaa Chinni Chinni Chinni Sparshale Bhavalu Enno Cheppayigaa
Kalalu Nijamu Okka Chota Chere Naa Ninna Aa... Monna Nenu Chudaledu Anta Nedulaa
Neevena Neevena Chitti Lokamantha Naadhe Maarene
