నా.. మనసునే మీటకే నేస్తమా
నా.. దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులొని స్వరమా
నా.. తలుపు తట్టి కదిలించకే
కవ్వించకే ప్రేమా
నా.. మనసునే మీటకే నేస్తమా
నా.. దారిలో చేరకే చైత్రమా
నా.. కెందుకిలా ఔతోంది
చెప్పవా ఒక్క సారి
నీ.. వెంటపడే ఆశలకే
చూపవా పూల దారి
చినుకల్లే చేరి వరదల్లే మారి
ముంచేస్తే తేలేదెలాగా
తడిజాడ లేని తమ గుండెలోని
దాహాలు తీరేదెలాగా
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా
నీ.. కనులలో వెలగనీ ప్రియతమా
నీ.. పెదవికే తెలుపనీ మధురిమా
నీ.. ఊహలలో కొంటెతనం
పలకరిస్తోంది నన్ను
నీ.. ఊపిరితో అల్లుకుని
పులకరిస్తోంది వెన్ను
అలవాటు పడిన ఎద చీకటింట
సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెరచాటులోని
ఏకాంతమే వదులుకోవా
నన్ను నేను మరిచేంతల
మురిపించకే ప్రేమా
నీ.. కనులలో వెలగనీ ప్రియతమా
నీ.. పెదవికే తెలుపనీ మధురిమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులొని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే
కవ్వించకే ప్రేమా
Naa.. Manasune Meetake Nestamaa
Naa.. Daarilo Cherake Chaitramaa
Saradaala Chilipitanamaa
Chirunavvuloni Swaramaa
Naa Talapu Tatti Kadilinchake
Kavvinchake Premaa
Naa Manasune Meetake Nestamaa
Naa Daarilo Cherake Chaitramaa
Naa.. Kendukilaa Avutundi
CheppavaaOkkasaaree
Nee.. Ventapade Aasalaki
Choopavaa Pooladaaree
Chinukalle Cheri Varadalle Maari
Muncheste Teledelagaa
Tadi Jaadaleni Tama Gundeloni
Daahaalu Teeredelagaa
Leni Poni Sayyaatatho
Ventaadaake Premaa
Nee.. Kanulalo Velaganee
Priyatamaa
Nee.. Pedavakee Telupanee
Madhurimaa
Nee.. Oohalalo Kontetanam
Palakaristundi Nannoo
Nee.. Oopirito Allukonee
Pulakaristondi Vennoo
Alavaatupadina Eda Cheekatinta
Sarikotta Vekuvai Raavaa
Kiranaalu Padani Tera Chaatuloni
Ekaantame Vadulukovaa
Nannu Nenu Marichentalaa
Muripinchake Premaa
Nee.. Kanulalo Velaganee
Priyatamaa
Nee.. Pedavakee Telupanee
Madhurimaa
Saradaala Chilipitanamaa
Chirunavvuloni Swaramaa
Naa Talapu Tatti Kadilinchake
Kavvinchake Premaa