Song: Mellaga Karagani
Movie: Varsham
Music: Devi Sri Prasad
Singers: SP Charan, Sumangali
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Prabhas, Trisha
Label: Aditya Music
Year: 2004
SJKPRiVnpckమెల్లగా కరగని రెండు మనస్సుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో తళ తళ నాట్యం ఇదేనా ఆ ఉరుములలోన నీ గెలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల స్థానం నీదేనా
నీ మతి చెడై దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునయించనా చలిపిడుగుల సడి విని జడిసిన విడియను తడబడి నిన్ను విడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
ఏ తెరమరుగైనా ఈ చొరవదు ఆపేనా నా పరువముని కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయస్సునే నిలుపలేను ఇకపైనా విడుదలే వద్దనే ముడులు వేయనా మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
Mellaga Karagani Rendu Manasula Dooram Challaga Teravani Konte Talapula Dhwaaram
Valapu Vaana Gaaraale Pamputunnadi Aakasam Chinuku Poola Haaraale Alluthunnadi Mana Kosam Thadipe Thadipi Thanato Nadipi Harivilluni Vanthena Vesina Subhavelaa
Ee Varsham Saakshiga Telapani Nuv Naake Sontham Ee Varsham Saakshiga Kalapani Bandham
Nee Melikalalona Aa Merupulu Choostunna Ee Tolakarilo Tala Tala Naatyam Needena
Aa Urumullona Nee Pilupulu Vintunna Ee Chita Patalo Chitikela Taalam Needena
Mathi Chede Daahamai Anusarinchi Vasthunna Jatha Pade Snehamai Anunayinchana Chali Pidugula Sadi Vini Jadisina Bidiyam Tadabadi Ninnu Vidadaa
Ee Varsham Saakshiga Telapani Nuv Naake Sontham Ee Varsham Saakshiga Kalapani Bandham
Ee Penumarugaina Ee Choravanu Aapena Naa Paruvamu Nee Kanulaku Kaanuka Isthunna
Ye Chiru Chinukaina Nee Sirulanu Choopena Aa Varununike Runapadipona Ee Paina
Twarapade Vayasune Nilupalenu Ikapaina Vidudale Vaddani Mudduleyyanaa Mana Kalayika Chedarani Chelimini Rujuvani Cheritalu Chadivelaa