Manasuna Manasai Song Lyrics - Pelli Chesukundam

Manasuna Manasai Song Lyrics Telugu & English - Pelli Chesukundam - 1997 - Venkatesh
Manasuna Manasai Pelli Chesukundam Koti SP Balasubrahmanyam, KS Chitra Chandrabose Venkatesh, Laila, Soundarya Aditya Music 1997 TWOMpSpbdfg

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

తరగని వరమై ఎదల్లో
సరగమ స్వరమై పెదాల్లో
పాడుతోంది నువ్వే

నీకు పరిచయమై
తొలి ప్రేమ చవిచూశా
నేను పరవశమై
హృదయాన్ని పరిచేశా
నువ్వే నా దైవంలా భావించా

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

ప్రియ జతలో సన్నిధిలో
తెలిసెను సంక్రాంతి
చెలి ఒడిలో మనుగడలో
దొరికెను సుఖ శాంతి

అడగక ముందే ఆమనిలా
కనుల ముందే మెరిశావు
గ్రహణము విడిచే జాబిలిలా
తళుకుమంటూ వెలిగావు
ప్రాణంలో ప్రాణంగా నిలిచావు

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

శిలలాంటి శిథిల వనం
చిగురులు తొడిగింది
కలయికతో ప్రణయ రథం
పరుగులు తీసింది

పిలిచిన పలికే పెన్నిదిలా
వలపు నిధులే పంచావు
అతిథిగా చేరి హారతిలా
చలువ చెలిమే చిలికావు
అందించా అర్పించా అణువణువు

మనసున మనసై
కన్నుల్లో కలలకు వెలుగై
ఊహల్లో ఊగుతోంది నువ్వే

నీకు పరిచయమై
తొలి ప్రేమ చవిచూశా
నేను పరవశమై
హృదయాన్ని పరిచేశా
నువ్వే నా దైవంలా భావించా


Manasuna Manasai
Kannullo Kalalaku Velugai
Oohallo Uguthondi Nuvve

Tharagani Varamai Yedallo
Sarigama Swaramai
Pedaallo Paaduthondi Nuvve

Neeku Parichayamai
Tholi Prema Chavichusa
Nenu Paravasamai
Hrudayanni Parichesa
Nuvve Naa Daivamla Bhavincha

Manasuna Manasai
Kannullo Kalalaku Velugai
Oohallo Uguthondi Nuvve

Priya Jathalo Sannidhilo
Thelisenu Sankranthi
Cheli Odilo Manugadalo
Dorikenu Sukha Santhi

Adagaka Munde Aamanila
Kanula Munde Merisaavu
Grahanamu Vidiche Jabililaa
Thalukumantu Veligavu
Pranamlo Prananga Nilichavu

Manasuna Manasai
Kannullo Kalalaku Velugai
Oohallo Uguthondi Nuvve

Silalanti Sidhila Vanam
Chigurulu Thodigindi
Kalayikatho Pranaya Radham
Parugulu Theesindi

Pilichina Palike Pennidhilaa
Valapu Nidhule Panchavu
Athidhiga Cheri Harathilaa
Chaluva Chelime Chilikavu
Andincha Arpincha Anuvanuvu

Manasuna Manasai
Kannullo Kalalaku Velugai
Oohallo Uguthondi Nuvve

Neeku Parichayamai
Tholi Prema Chavichusa
Nenu Paravasamai
Hrudayanni Parichesa
Nuvve Naa Daivamla Bhavincha


Manasuna Manasai Lyrics, Manasuna Manasai song, Manasuna Manasai song from Pelli Chesukundam, Manasuna Manasai Lyrics Onetune, Manasuna Manasai Lyrics in telugu, Pelli Chesukundam Movie Lyrics, Manasuna Manasai Lyrics telugu, Manasuna Manasai Lyrics in English