Song: Kalalonaina Kalaganalede
Movie: Nuvvu Vastavani
Music: S A Rajkumar
Singers: SP Balu
Lyricist: Chandrabose
Cast: Nagarjuna, Simran
Label: Aditya Music
Year: 2000
G1p3K-98iK4రూ రూ రూ... రురు రూ రూ రూ... రూ రూ రూ... రురు రూ రూ రూ...
కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది ఓహొ.. ఓహొ.. హేహే ఏ హేహే
కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
హేహే హే ఏ హేహే హే ఏ హేహే హే హే హే
చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా కన్నెగుండెపైన పచ్చబొట్టు కానా మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా
జానకి నీడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాషలోన వేల పదములు తరుగుతున్నవి నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది ఓహొ.. ఓఓఓ..
కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
రూ రూ రూ... రురు రూ రూ రూ... రూ రూ రూ... రురు రూ రూ రూ...
కాళిదాసు నేనై కవిత రాసుకోనా కాలి గోటి అంచులపైన హృదయం ఉంచనా భామదాసు నేనై ప్రేమ కోసుకోనా బంతిపూల హారాలేసి ఆరాధించనా
నాచెలి నామం తారక మంత్రం చక్కని రూపం జక్కన శిల్పం వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ ఓహొ ఓహొ ఓఓఓ
కలలోనైన కలగనలేదే నువు వస్తావని మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
హేహే ఏ హేహే ఓహొ.. ఓహొ.. హేహే ఏ హేహే
Ru Ru Roo... Ruru Ru Ru Roo... Ru Ru Roo... Ruru Ru Ru Roo...
Kalalonaina Kalaganalede Nuvvostaavani Melakuvalonaina Anukolede Nuvvosthaavani
Kalalonaina Kalaganalede Nuvvostaavani Melakuvalonaina Anukolede Nuvvosthaavani
Aa Devudu Karuninchi.. Ee Devatha Kanipinchi.. Aanandam Kaliginchi.. Ee Bhandam Kadhilocchi..
Prema Paina Nammakaani Naalo Penchuthunnadhi.. Nannu Kammanaina Amruthaala Nadhilo Munchutunnadhi.. Oo..Ho..Oo..Ho.. Hey..Hey.. Heyhey Ye Heyhey...
Heyhey Hey Ye Heyhey Hey Ye Heyhey Hey Hey Hey
Chinni Pedhavi Paina Puttumaccha Kaana Chinduthunna Navvulalona Snanalaadana
Kanne Gundepaina Pacchabottu Kaanaa Moguthunna Savvadi Vintu Moksham Pondhana
Jaanaki Needay Raamuni Meda Ni Jaarina Paite Ne Korina Kota Telugu Bhasha Loni Vela Padhamulu Taruguthunnavi Na Valapu Bhasha Loni Cheliya Padhame Migilivunnadhi Ooho..Ohoo...
Kalalonaina Kalaganalede Nuvvostaavani Melakuvalonaina Anukolede Nuvvosthaavani
Ru Ru Roo... Ruru Ru Ru Roo... Ru Ru Roo... Ruru Ru Ru Roo...
Kaalidaasu Nenai Kavitha Raasukona Kali Goti Anchulapaina Hrudhayam Vunchana...
Bhamadaasu Nenai Prema Kosukona Banthipoola Haaralesi Aaradinchana
Na Cheli Naamam Taaraka Mantram Chakkani Roopam Jakkana Shilpam Vandha Kotla Chandamamalokatai Veluguthundaga.. Ee Sundaraangi Choopu Soki Kaada Brathuku Pandaga.. Oho..Oo..Hoo...
Kalalonaina Kalaganalede Nuvvostaavani Melakuvalonaina Anukolede Nuvvosthaavani
Aa Devudu Karuninchi Ee Devatha Kanipinchi Aanandam Kaliginchi Ee Bhandam Kadhilocchi
Prema Paina Nammakaani Naalo Penchuthunnadhi Nannu Kammanaina Amruthaala Nadhilo Munchutunnadhee
హేహే ఏ హేహే ఓహొ.. ఓహొ.. హేహే ఏ హేహే
Heyhey Hey Ye Heyhey Oo.. Ho.. Oo.. Ho.. Ye Heyhey Ye Hey
