Share This Site For Music Lovers

Jhummani Jhummani Song Lyrics - Ravoyi Chandamama

Song: Jhummani Jhummani
Movie: Ravoyi Chandamama
Music: Mani Sharma
Singers: SP Balasubramanyam
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Nagarjuna, Aishwarya Rai, Anjala Zhaveri, Keerthi Reddy
Label: Aditya Music
Year: 1999
hkn1PTFYVXc

ఋఋఋఋ ఋ ఋ ఋ ల ల ల లాలాలాల ల ల లా ఆ హే హే లలలల ల ల లా ల ల ల ల ల ఋఋఋఋ ఋ ఋ ఋ

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో కన్నులు కలువల్లో సరిగమలపరాగాలు శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో పల్లవించే నా గీతం పలకరించే సంగీతం

ఆ స్వర్గానికి నిచ్చన వేసిన నా ఆవేశంలో తరుముకొచ్చే ఉల్లాసం తలను వంచే కైలాసం

ఒక్కసారి వస్తాయి తియ్యని క్షణాలెన్నో ఒక్కటవ్వమంటై తీరని రుణాలే శుభలేఖనుకో నా గీతం

ని పాదాలకు పారాణి అద్దిన ఈ పేరంటంలో దేవతాయే ని రూపం దీవెనాయే నా ప్రాణం

వయ్యారాలు ఉయ్యాలూపిన ఈ వైభోగంలో మౌనం ఆయే నా భావం రాగం ఆయే ని కోసం

మూడు మూళ్ళ బంధం ఏడు జన్మల అనుబంధం వేణువైన నాలో ఆలాపనయినా గానం ఆశిసు అనుకో అనురాగం

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో కన్నులు కలువల్లో సరిగమలపరాగాలు శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

Ru Ru Ru Rurururu Ru Ru Ru La La La Lalalala La La Laa Aa Hey Hey Lalalalala La La Laa La La La La La Rurururu Ru Ru Ru

Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Jhum Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Vennela Needallo Aravicchina Andalu Madhumasam Manasuku Vacche Velalo Ooo

Kannulu Kaluvallo Sarigamala Paraagalu Subha Mangala Vaadyalocche Velalo Ooo

Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Aakasaniki Taaralu Podigina Na Anandam Lo Pallavinche Naa Geetam Palakarinche Sangeetam

Aa Swarganiki Nicchana Vesina Naa Aavesam Lo Tarumukocche Ullasam Talanu Vanche Kailasam

Okkasari Vastayi Tiyyani Kshanalenno Okkatavvamantai Teerani Runaale Subhalekanuko Na Geetam

Ni Paadalaku Paarani Addina Ee Perantam Lo Devataaye Ni Roopam Deevenaaye Na Pranam

Vayyaraalanu Uyyaloopina Ee Vaibhogam Lo Mounam Aaye Na Bhavam Raagam Aaye Ni Kosam

Moodu Mulla Bandham Yedu Janmala Anubandham Venuvaina Naalo Aalapanaina Gaanam Aashisu Anuko Anuraagam

Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Vennela Needallo Aravicchina Andalu Madhumasam Manasuku Vacche Velalo Ooo

Kannulu Kaluvallo Sarigamala Paraagalu Subha Mangala Vaadyalocche Velalo Ooo

Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Jhum Jhummani Jhummani Tummeda Mantralu Unnayi Kommala Remmala Koyila Paadenu Sannayi

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.