Innallu Choodakunna Song Lyrics Telugu & English - Eshwar

Innallu Choodakunna Song Lyrics Telugu & English - Eshwar - 2002 - Prabhas
Innallu Choodakunna Eshwar RP Patnaik Rajesh, Usha Sirivennela Seetharama Sastry Prabhas, Sridevi Vijaykumar Aditya Music 2002 L9mPoeRWoyU

ఏ హే ఏఏ హే
ఏ హే ఏఏ హే

స సనిస నిస్స మపనిస్స
స సనిస నిస్స మపనిస్స

ఇన్నాళ్లు చూడకున్నా ఆహా
ఏనాడో పోల్చుకున్నా ఆహా
నీ నీడై నిలిచి ఉన్నాననీ
ఇన్నాళ్లు చెంతనున్నా ఆహా
ఈనాడే చెప్పుకున్నా ఆహా
నీ కోసం బతికి ఉన్నాననీ

కొలువుండిపో ప్రాణమై ఇలా
ఎద నిండిపో.. అనురాగమా

ఇన్నాళ్లు చెంతనున్నా ఆహా
ఈనాడే చెప్పుకున్నా ఆహా
నీ కోసం బతికి ఉన్నాననీ

స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ
చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ
ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ

మబ్బుల్లో జాబిల్లినీ
గుప్పిట్లో పొందాలని
నమ్మాలి అనిపించని
ఊహల్లో నన్నుండనీ

ఇన్నాళ్లు చూడకున్నా ఆహా
ఏనాడో పోల్చుకున్నా ఆహా
నీ నీడై నిలిచి ఉన్నాననీ

చ్చుచ్చు చురు చురు
చ్చుచ్చు చురు చురు
చ్చుచ్చు చురు చురు
X2

నేననే మాటనే మరిచిపోయాననీ
నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ
ఇప్పుడీ జన్మకి నీ పేరు పెట్టనీ

నిట్టూర్పులన్నింటినీ
నిన్నల్లో వదిలెయ్యనీ
రానున్న వెయ్యేళ్లనీ
ఈ పూట ఉదయించనీ

ఇన్నాళ్లు చెంతనున్నా ఆహా
ఈనాడే చెప్పుకున్నా ఆహా
నీ కోసం బతికి ఉన్నాననీ
ఇన్నాళ్లు చూడకున్నా ఆహా
ఏనాడో పోల్చుకున్నా ఆహా
నీ నీడై నిలిచి ఉన్నాననీ

కొలువుండిపో ప్రాణమై ఇలా
ఎద నిండిపో.. అనురాగమా

ఇన్నాళ్లు చూడకున్నా ఆహా
ఏనాడో పోల్చుకున్నా ఆహా
నీ నీడై నిలిచి ఉన్నాననీ ఏ హే..


Ye Hey Eyey Hey
Ye Hey Eyey Hey

Sa Sanisa Nissa Mapanissa
Sa Sanisa Nissa Mapanissa

Innallu Choodakunna Aaha
Enaado Polchukunna Aaha
Nee Needai Nilichi Unnanani
Innallu Chenthanunna Aaha
Eenaade Cheppukunna Aaha
Nee Kosam Bathiki Unnanani

Koluvundipo Pranamai Ila
Eda Nindipo.. Anuraagama

Innallu Chenthanunna Aaha
Eenaade Cheppukunna Aaha
Nee Kosam Bathiki Unnanani

Swapnamo Sathyamo
Telusukovoddani
Chooputho Cheppani
Reppaveyoddani
Eppudo Ninnila Choostunte Challe Ani

Mabbullo Jaabillini
Guppitlo Pondalani
Nammali Anipinschani
Oohallo Nannundani

Innallu Choodakunna Aaha
Enaado Polchukunna Aaha
Nee Needai Nilichi Unnanani

Nenane Maatane
Marichipoyaanani
Ninnila Alluthoo
Kothaga Puttani
Ippudee Janmaki
Nee Perune Pettani

Nittoorpu Nanningini
Ninnallo Vadileyani
Pranunna Peyyellani
Ee Poote Udayinschani

Innallu Chenthanunna Aaha
Eenaade Cheppukunna Aaha
Nee Kosam Bathiki Unnanani
Innallu Choodakunna Aaha
Enaado Polchukunna Aaha
Nee Needai Nilichi Unnanani

Koluvundipo Pranamai Ila
Eda Nindipo.. Anuraagama

Innallu Choodakunna Aaha
Enaado Polchukunna Aaha
Nee Needai Nilichi
Unnanani Ye Hey