Song: Innallu Choodakunna
Movie: Eshwar
Music: RP Patnaik
Singers: Rajesh, Usha
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Prabhas, Sridevi Vijaykumar
Label: Aditya Music
Year: 2002
L9mPoeRWoyUఏ హే ఏఏ హే ఏ హే ఏఏ హే
స సనిస నిస్స మపనిస్స స సనిస నిస్స మపనిస్స
ఇన్నాళ్లు చూడకున్నా ఆహా ఏనాడో పోల్చుకున్నా ఆహా నీ నీడై నిలిచి ఉన్నాననీ ఇన్నాళ్లు చెంతనున్నా ఆహా ఈనాడే చెప్పుకున్నా ఆహా నీ కోసం బతికి ఉన్నాననీ
కొలువుండిపో ప్రాణమై ఇలా ఎద నిండిపో.. అనురాగమా
ఇన్నాళ్లు చెంతనున్నా ఆహా ఈనాడే చెప్పుకున్నా ఆహా నీ కోసం బతికి ఉన్నాననీ
స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ
మబ్బుల్లో జాబిల్లినీ గుప్పిట్లో పొందాలని నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండనీ
ఇన్నాళ్లు చూడకున్నా ఆహా ఏనాడో పోల్చుకున్నా ఆహా నీ నీడై నిలిచి ఉన్నాననీ
చ్చుచ్చు చురు చురు చ్చుచ్చు చురు చురు చ్చుచ్చు చురు చురు
నేననే మాటనే మరిచిపోయాననీ నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ ఇప్పుడీ జన్మకి నీ పేరు పెట్టనీ
నిట్టూర్పులన్నింటినీ నిన్నల్లో వదిలెయ్యనీ రానున్న వెయ్యేళ్లనీ ఈ పూట ఉదయించనీ
ఇన్నాళ్లు చెంతనున్నా ఆహా ఈనాడే చెప్పుకున్నా ఆహా నీ కోసం బతికి ఉన్నాననీ ఇన్నాళ్లు చూడకున్నా ఆహా ఏనాడో పోల్చుకున్నా ఆహా నీ నీడై నిలిచి ఉన్నాననీ
కొలువుండిపో ప్రాణమై ఇలా ఎద నిండిపో.. అనురాగమా
ఇన్నాళ్లు చూడకున్నా ఆహా ఏనాడో పోల్చుకున్నా ఆహా నీ నీడై నిలిచి ఉన్నాననీ ఏ హే..
Ye Hey Eyey Hey Ye Hey Eyey Hey
Sa Sanisa Nissa Mapanissa Sa Sanisa Nissa Mapanissa
Innallu Choodakunna Aaha Enaado Polchukunna Aaha Nee Needai Nilichi Unnanani Innallu Chenthanunna Aaha Eenaade Cheppukunna Aaha Nee Kosam Bathiki Unnanani
Koluvundipo Pranamai Ila Eda Nindipo.. Anuraagama
Innallu Chenthanunna Aaha Eenaade Cheppukunna Aaha Nee Kosam Bathiki Unnanani
Swapnamo Sathyamo Telusukovoddani Chooputho Cheppani Reppaveyoddani Eppudo Ninnila Choostunte Challe Ani
Mabbullo Jaabillini Guppitlo Pondalani Nammali Anipinschani Oohallo Nannundani
Innallu Choodakunna Aaha Enaado Polchukunna Aaha Nee Needai Nilichi Unnanani
Nenane Maatane Marichipoyaanani Ninnila Alluthoo Kothaga Puttani Ippudee Janmaki Nee Perune Pettani
Nittoorpu Nanningini Ninnallo Vadileyani Pranunna Peyyellani Ee Poote Udayinschani
Innallu Chenthanunna Aaha Eenaade Cheppukunna Aaha Nee Kosam Bathiki Unnanani Innallu Choodakunna Aaha Enaado Polchukunna Aaha Nee Needai Nilichi Unnanani
Koluvundipo Pranamai Ila Eda Nindipo.. Anuraagama
Innallu Choodakunna Aaha Enaado Polchukunna Aaha Nee Needai Nilichi Unnanani Ye Hey
