Song: Gundello Emundho
Movie: Andhrudu
Music: Kalyani Malik
Singers: Ranjit, Sahithi
Lyricist: Bhaskara Bhatla
Cast: Gopi Chand, Gowri Pandit
Label: Aditya Music
Year: 2005
iURolncKfywగుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం
గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే

ఇన్నాళ్ళు ఎవరికివారే ఏమి కారే మరి ఎమైందో ఏకం అయ్యారే దూరాన్ని దూరం దూరం పో పొమ్మంటు చిత్రంగా చేతులు కలిపారే
ఇది మనసు చేసిన ఓ వింత గారడి కాబట్టి బంధం కుదిరిందే ఇపుడే కథ మొదలంటా దీనికి చివరేదంటా తెలిసే వీలే లేదే
గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం
బంధుత్వాలన్ని దైవం ఇచ్చినవేలే స్నేహాన్ని నువ్వే వెతికావే త్యాగానికి అర్దం ఉంటే రానిస్తుందే చెలిమయ్యి నిన్నల్లేసిందే
వేషంతో శ్రీకారం చుట్టింది ఈ బంధం ఇంకెన్ని మలుపులు తిరిగేనో కాలం గడిచేదాకా తీరం చేరేదాకా తెలిసే వీలే లేదే
గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం ఇది నిజం నిజం నిలవదే క్షణం ఇక నిరంతరం మనసుతో మనం
Gundello Emundho Cheppedhi Kaadhe Aapedhi Ledhe Ye Rojem Cheyyaalo Aalochistundhe Neekante Mundhe
Ee Manasudi Yegasipade Alala Gunam Idi Nijam Nijam Nilavadhe Kshanam Ika Nirantharam Manasutho Manam

Innaallu Evariki Vaare Emi Kaare Mari Emaindho Ekam Ayyaare Dooraanne Dooram Dooram Popommantu Chithramga Chethulu Kalipaare
Idi Manasu Chesina O Vinta Gaaradi Kaabatte Bandham Kudirinde.. Ipude Kadha Modhalanta Dheeniki Chivaredhantha Telise Veele Ledhe
Gundello Emundho Cheppedhi Kaadhe Aapedhi Ledhe Ye Rojem Cheyyaalo Aalochistundhe Neekante Mundhe
Ee Manasudi Yegasipade Alala Gunam Idi Nijam Nijam Nilavadhe Kshanam
Bandhutvaalanni Daivam Icchinavele Snehaanni Nuvve Vetikaave Thyaagaaniki Ardham Vunte Raanistundhe Chelimayyi Ninnallesinde
Dveshamto Sreekaaram Chuttindi Ee Bandham Inkenni Malupulu Thirigeno Kaalam Gadichedaaka Teeram Cheredhaaka Telise Veele Lede