Share This Site For Music Lovers

Emundiraa Song Lyrics - Krishna Vrinda Vihari

Emundiraa Song Lyrics
Song: Emundiraa
Movie: Krishna Vrinda Vihari
Music: Mahathi Swara Sagar
Singers: Haricharan
Lyricist: Harsha
Cast: Naga Shaurya, Shirley Setia
Label: Saregam Telugu
Year: 2022
Qjsk6kN2MDQ
PostTitle:ఏముందిరా సాంగ్ లిరిక్స్ Song:ఏముందిరా Movie:కృష్ణ వ్రింద విహారి Music:మహతి స్వర సాగర్ Singers:హరిచారం Lyricist:హర్ష Cast:నాగ షూర్య, షిర్లీ సెటిల్ Label:సరిగమ తెలుగు

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా

చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపు రేఖలా కురులలో చిక్కుకున్నాయి చూపులే పైటలే దారి చెప్పవే హలా...

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా

హుమ్మ్ అతిలోకాన్నే వదిలేసినా దేవతవి నువ్వేమో అనుకున్న నిను పూజించి పిలిచారంటే యుద్ధమైన ప్రకటించేయనా

ఏ కవులు పాడని ఏ కథలు రాయని అందాన్నే చూస్తున్నా ఈ భువికి చెందని ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా

జిలుగులే చల్లే ఆ పాలపుంతని పెదవిపై పోసి నవ్వకే అలా కాలాలలో మోయలేనంత హాయిని కనులలో దాచి వెళ్లకే అలా.. హలా..


Emundira Ee Adbhutaanni Choodu Maarindira Andham Charitra Nedu Ammayila Ammo Intha Goppa Maayalaa

Emundi Ra Poovalle Taara Chetha Chikkindhiraa Kallaara Choosukunna Dhanyosmiraa Thanandaanni Kallakaddaraa

Chedhuruga Unna Naa Chethi Rekhale Kalipithe Aame Roopu Rekhalaa Kurulalo Chikkukunnaayi Choopule Paitale Daari Cheppave Halaa..

Emundira Ee Adbhutaanni Choodu Maarindira Andham Charitra Nedu Ammayila Ammo Intha Goppa Maayalaa

Emundi Ra Poovalle Taara Chetha Chikkindhiraa Kallaara Choosukunna Dhanyosmiraa Thanandaanni Kallakaddaraa

Mmm Mmm Athilokaanne Vadilesina Devathavi Nuvvemo Anukunna Ninu Poojinchi Pilichaarante Yuddhamaina Prakatincheynaa

Ye Kavulu Paadani Ye Kathalu Raayani Andaanne Choosthunnaa Ee Bhuviki Chendhani O Merupu Nuvvani Aaraadisthunnaa

Jilugule Challe Aa Paalapunthani Pedavipai Posi Navvake Alaa Kalalalo Moyalenantha Haayine Kanulalo Daachi Vellake Ala.. Hala..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.