Chukkallokekkinadu Song Lyrics - Gemini - 2002

Chukkallokekkinadu Song Lyrics Telugu & English - Gemini - 2002 - Ve
Chukkallokekkinadu Gemini RP Patnaik Vandemataram Srinivas Veturi Sundararama Murthy Venkatesh, Namitha Aditya Music 2002 LDjkgD61v54

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

తల్లడిల్లి పోతుందీ తల్లి అన్నదీ
బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ
పాడె ఎత్తటానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

సై సై సై స్సా సై సై సై స్సా
సై సై సై స్సా సై సై సై

దుదునాకున దుదున
దుదునాకున దుదున
దుదునాకున దుదునాకున
దుదున దుదున దుం

దుదునాకున దుదున
దుదునాకున దుదున
దుదునాకున దుదునాకున
దుదున దుదున దుం

పోయినోడు ఇక రాడు
ఎవడికెవడు తోడు
ఉన్నవాడు పోయినోడి
గురుతు నిలుపుతాడు

నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
కన్నీళ్లకు కట్టేకూడా ఆరనన్నదీ
చావు బ్రతుకులన్నవీ ఆడుకుంటవీ
చావులేని స్నేహమే తోడు ఉంటదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు..


Chukkallokekkinadu
Chakkanodu
Eppatiki Evvariki
Chikkanodu

Chukkallokekkinadu
Chakkanodu
Eppatiki Evvariki
Chikkanodu

Thalladilli Pothundi
Thalli Annadi
Botturalchukuntundi
Kattukunnadi

Paade Etthadaanike
Snehamannadi
Korivi Pettadaanike
Koduku Unnadi

Chukkallokekkinadu
Chakkanodu
Eppatiki Evvariki
Chikkanodu

Say Say Say Ssa
Say Say Say Ssa
Say Say Say Ssa
Say Say Say

Dhuduunaakuna Dhuduna
Dhuduunaakuna Dhuduna
Dhuduunaakuna Dhuduunaakuna
Dhuduna Duduna Dhum
X2

Poyinodu Ika Raadu
Evadikevadu Thodu
Unnavaadu Poyinodi
Guruthu Niluputhaadu

Nuvvu Thinna Manneraa
Ninnu Thinnadi
Kanneellaku Kattekoodaa
Aaranannadi

Chaavu Bathukulannavi
Aadukuntavi
Chaavuleni Snehame
Thodu Untadi

Chukkallokekkinadu
Chakkanodu
Eppatiki Evvariki
Chikkanodu

Chukkallokekkinadu
Chakkanodu
Eppatiki Evvariki
Chikkanodu