Share This Site For Music Lovers

Chinnadamme Cheekulu Song Lyrics - Simhadri

Song: Chinnadamme Cheekulu
Movie: Simhadri
Music: M M Keeravani
Singers: Mano,Shreya Ghoshal
Lyricist: Vennelakanti
Cast: NTR, Ankitha,Bhumika Chawla
Label: Aditya Music
Year: 2003
1yEj4uMpqgI

చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా... హే చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా

గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా

చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ హే చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ

ఆకులు కావాలా పోకలు కావాలా సోకులు కావాలా పూతరేకులు కావాలా ఆకులు పోకలు పోకలు సోకులు అన్నీ కావాలా జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నేకావాలా

లస్కుటపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా హే లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా

శింగరాయ కొండ నా చికాకోలు దండ విస్తా కలకండ కాయిస్తా చలి ఎండ లస్కు టపా లబ్జులు కావాలి ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి హే లస్కు టపా లబ్జులు కావాలి ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి

షాకులు కావాలా షేకులు కావాలా షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా మొకే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా

తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ లబ్జనక రాపిడి కావాలా హే తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ లబ్జనక రాపిడి కావాలా

ఓసి అందగాడా అబ్బోసి షోకుమాడా దూకుడంత చూడ అదిరింది కుర్రదూడ తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ తక తక తక తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ ఏహే... ఏహే...

హే గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా చెక్కేస్తా ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే అరె చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే

లబ్జనక రాపిడి కావాలి ... లబ్జనక రాపిడి కావాలి ... లబ్జనక రాపిడి కావాలి ... ఏహే... ఏహే...


Chinnadamme Cheekulu Kavala Na Samiranga Cheekulamme Chinnadi Kavala Chinnadamme Cheekulu Kavala Na Samiranga Cheekulamme Chinnadi Kavala

Gummaluri Pilla Na Sammalorikilla Chekkeste Ella Chestanu Vollu Gulla Chinnadamme Cheekulu Kavali Na Samiranga Cheekulamme Chinnadi Kavali

Chinadamme Cheekulu Kavali Na Samiranga Cheekulamme Chinnadi Kavali Akulu Kavala Pokalu Kavala Sokulu Kavala Putharekulu Kavala

Akulu Pokalu Puthalu Sokulu Anni Kavala Junne Kavala Anni Kavala Letha Junne Kavala Lasku Tapa Labjulu Kavala Danimmalicche Uskulapa Upulu Kavala

Hey Lasku Tapa Labjulu Kavala Danimmalicche Uskulapa Upulu Kavala Singaraya Konda Na Chikakolu Danda Ista Kalakanda Kayista Chali Enda

Lasku Tapa Labjulu Kavali Ee Gumma Tecche Uskulapa Upulu Kavali Hey Lasku Tapa Labjulu Kavali Ee Gumma Tecche Uskulapa Upulu Kavali

Shockulu Kavala Shakelu Kavala Shokulu Kavala Kissu Kekulu Kavala Shockulu Shakelu Chupula Bakulu Mottam Kavala Moke Kavala Moje Kavala Pratiroju Kavala

Taddinaka Takidi Kavala O Langaru Lacchi Labjanaka Rapidi Kavala Hey Taddinaka Takidi Kavala O Langaru Lacchi Labjanaka Rapidi Kavala

Osi Andagada Abbosi Soku Mada Dookudanta Chuda Kadilindi Kurra Duda

Taddinaka Takidi Kavali Ee Langaru Lacchiki Labjanaka Rapidi Kavali Thaka Thaka Thaka Taddinaka Takidi Kavali Ee Langaru Lacchiki Labjanaka Rapidi Kavali Gummaluri Pilla Na Sammalorikilla

Chinnadamme Cheekulu Kavali Na Samiranga Cheekulamme Chinnadi Kavali Chinnadamme Cheekulu Kavali Na Samiranga Cheekulamme Chinnadi Kavali

Labjanaka Rapidi Kavali Labjanaka Rapidi Kavali Labjanaka Rapidi Kavali Ehe Ehee


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.