Song: Amma Vinamma
Movie: Oke Oka Jeevitham
Music: Jakes Bejoy
Singers: Sid Sriram
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni
Label: Aditya Music
Year: 2022
8oRUDobHplYఅమ్మా... వినమ్మా.. నేనానాటి నీ లాలి పదాన్నే ఓ.. అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లు నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మేలుకున్నా
నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా.. అణువణువణువు నీ కొలువే అమ్మా.. ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా... నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే
బెదురు పోవాలంటే నువ్వు కనిపించాలి నిదర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా
నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను కాస్తూ ఉండకా తడబడి పడిపోనా చెప్పమ్మా
మరిమరి నను నువు మురిపంగా చూస్తూ ఉంటె చాలమ్మ పరిపరి విధముల గెలుపులుగా
పైకి ఎదుగుతూ ఉంటానమ్మా అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినై నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే
పైకి ఎదుగుతూ ఉంటానమ్మా అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినై నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే
నిసగరిమ గాగారిమ గాగారిమ గారిసని నిసగరిమ పామపమపమ గమనిదమ గామగానీద దనిసనీదనిసనిదప సామగ గమనిదపమ గామదపరినిస
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే అమ్మా.. అణువణువణువు నీ కొలువే అమ్మా.. ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా... నే కొలిచే శారదవే నను నిత్యం నడిపే సారథివే అమ్మా....
Amma.. Vinamma.. Nenaanaati Nee Laali Padaanne Oh.. Avunamma Nenenamma Nuvu Enaado Kanipenchina Swaraanne
Mounamai Innaallu Niduralone Unna Gaanamai Eenaade Melukunnaa
Nee Paadalaku Muvvallaa Naa Adugulu Saagaalamma Nee Pedavula Chirunavvullaa Naa Oopiri Velagaalammaa
Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallakee Ninnodhilenthaga Edhagaalanukone Amma...... Anuvanuvanuvu Nee Koluve Amma...... Edhasadilo Sruthilayalu Nuvve
Amma...Aa... Ne Koliche Saradave Nanu Nithyam Nadipe Sarathive
Beduru Povaalante Nuvvu Kanipinchaali Nidara Raavaalante Kathalu Vinipinchaali
Aakalayyindhante Nuvve Thinipinchaali Prathi Methuku Naa Brathukanipinchaalaa
Nuvvuntene Nenu Nuvvante Nenu Anukolekapothe Emaipothaano Nee Kadachoope Nannu Kaasthu Undaka Thadabadi Padiponaa Cheppammaa
Mari Mari Nanu Nuvu Muripanga Choosthu Unte Chaalamma Pari Pari Vidhamula Gelupulugaa Paiki Edhuguthu Untaanammaa
Ayinaa Sare Enaatiki Untaanu Nee Paapaayinai Ninnodhilenthaga Edhagaalanukone
Nisagarima Gaagarima Gaagarima Gaarisani Nisagarima Paamapamapama Gamanidama Gaamagaaneeda Danisada Nisanidapa Saamaga Gamanidapama Gaamadaparini
Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallaki
Nirantharam Nee Chantipaapalle Undaali Ne Nennaallakee Ninnodhilenthaga Edhagaalanukone Amma...... Anuvanuvanuvu Nee Koluve Amma...... Edhasadilo Sruthilayalu Nuvve
Amma...Aa... Ne Koliche Saradave Nanu Nithyam Nadipe Sarathive Ammaa...
