Kung Fu Kumari Song Lyrics - Brucelee The Fighter

Kung Fu Kumari Song Lyrics Telugu & English - Brucelee The Fighter - 2017 - Ram Charan
Kung Fu Kumari Brucelee The Fighter Thaman SS Deepak, Ramya Behara Ramajogayya Sastry Ram Charan, Rakul Preet Singh Zee Music South 2015 OxVPDD6PXd8

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్

కుంగ్ ఫూ కుమారి గంట కోసారి
అడిగేస్తునవ్వే అత్తారింటి దారి

ఓ... కుంగ్ ఫూ కుమారి గంట కోసారి
అడిగేస్తునవ్వే అత్తారింటి దారి

నాం చాకు పోరి నిన్నే కోరి
ఎత్తుకెళ్ళమంది ఎక్కించే ఫెరారీ

గ్లోబ్ అంతా తిరిగి ని ముందే బ్రేకెసా...
నువ్వేంతో నచ్చావనీ...

ఐసల్లే కరిగీ ఐ లవ్ యు చెప్పేశా
నా లైఫ్ ఉ కె నువ్వు బ్రేకింగ్ న్యూసై వచ్చావని

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్

ఓహ్ మై క్యూటో క్యూటో
ఓహ్ మై హాటో హాటో
కమన్ కమన్ చలో లేంగే ఫోటో ఫోటో
ఓహ్ మై క్యూటో క్యూటో
ఓహ్ మై నాటీ హాటో
చలో చలో లెట్ జస్ట్ గోటో ప్లూటో ప్లూటో
( టో టో టో టో )

చబ్బీ చబ్బీ చంపల్లో జిలేబి కో టౌనె ఉంది
చిట్టి చీమై దూకేస్తోంది నా స్వీటూ

రచ్చ రచ్చ కండల్లో సూరెకారం దిస్క్యావ్ అన్ని
డొల్ల్బీ లోన రీసౌండైంది ఈడు

నా బాడీ టాటూ ల హత్తుకొవ్వే కూసింత
ని మెడలో డైమండ్ లాకెట్ నిన్నైవుంటా లైఫ్ అంతా

నా కంటి కాజల్ లా అంటుకుందే నువ్వుంటా
ని కల్లో కుర్చీఫ్‌ ఏసేసి బజ్జుంటా

ఎంటర్ ద డ్రాగన్ కౌగిళ్లలోకీ
మూన్లైటు మారెల విమానమై వచై మంటా

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్

( రాక్ ది బీట్ )

బుజ్జి బుజ్జి భూగోళం ఉల్టా పుల్టా ఐపోయేదే
నీకు నాకు లవ్వే సెటైపో...కుంటే

నీలి నీలి ఆకాశం ఫట్టా ఫట్టు బ్లాస్టైయేదె
నీకు నాకు అడ్డంగా బజ్జున్టే....

ని సిక్సర్ చూపులో ని అత్తరు ముద్దుల్లో
నా సిల్లీ సిగ్గే చీకట్లోకి సైడై పోద్దంటా

ని చుక్కల్ రెక్కల్లో... నె పక్కల్ పరిచేస్తా
న సింగుల్ రంగుల్ బటర్ఫ్లైనువ్వుంటా...

చిరుతలే నువ్వు పెంచేసుకున్నా
చిరునవ్వే చిందించే ని చికిత నేనేనంట

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది
మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్
కొట్టేదంరా పోస్టర్


Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster

Kung Fu Kumari Ghanta Kosari
Adigestunavve Atharintiki Dari

O Kung Fu Kumari Ghanta Kosari
Adigestunavve Atharintiki Dari

Nan Chaku Pori Ninne Kori
Yethukellamandhi Ekkinche Ferrari

Globe Antha Thirigi Ni Munde Break Yehsa
Nuvvu Yentho Nachav Ani

Ice Alla Karigi I Love You Cheppesa
Na Life U Ke Nuvvu Breaking Newsai Vachavanni

Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster

Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster

Oh My Cuto Cuto
Oh My Hoto Hoto
Come On Come On Chalo Lenge Photo Photo
Oh My Cute Cute
Oh My Naughty Hoto
Chalo Chalo Let Just Goto Pluto Pluto

Chubby Chubby Champalla
Jilebi Ko Towne Undi
Chitti Cheemai Dookesthundi
Na Sweetu

Racha Racha Kandalo
Sooryakaram Dishkiyaon Andhi
Dolby Lona Resound Ayindi Needu

Na Body Tattoo La
Athukovve Kusintha
Ne Medlo Diamond Locket Nennai Vunta
Life Antha

Na Kanti Kajal La
Anntukunde Nuvvu Anta
Ni Kallo Kerchief Yesesi Bajjunta

Enter The Dragon Kavgilalokki
Moonlight Marella Vimaanam Ayi Vacche Manta

Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster

Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster

( Rock The Beat )

Bujji Bujji Bugolam
Ulta Pulta Ayipoyede
Neeku Naaku Lovve Set Ayipokkunte

Neeli Neeli Akasam Phatta Phattu Blast Ayiyedhe
Neeku Naaku Addanga Bajjunte

Ni Sixer Choopulo Ni Atharu Mudulo
Na Silly Sigge Chikatloki Sidai Pothanta

Ni Chukkal Rekkalo Nennu Pakkal Parichestha
Na Single Rangula Butterfly Nuvvanta

Chiruthale Nuvvu Penchesukunna
Chirunavve Chindinche Ne Chikitha Nenne Anta

Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster

Mega Mega Mega Meter Neelo Undi
Megameter Nuvve Naaku Lucky Matter
Kottedam Ra Poster