Share This Site For Music Lovers

Idhi Chala Baagundhile Song Lyrics - Sehari

Idhi Chala Baagundhile Song Lyrics
Song: Idhi Chala Baagundhile
Movie: Sehari
Music: Prashanth R Vihari
Singers: Hariharan, Saindhavi
Lyricist: Kittu Vissapragada
Cast: Harsh Kanumilli, Simran Choudhary
Label: Aditya Music
Year: 2022
q-6w3ntAl2w

ఓ కలలా ఇన్నాల్లే దాచి లోకమే ఓ కధలా... ( కధలా ) ఇవ్వాలె చూపిస్తుంటే చాలులే

నేడు కాలాన్ని ఆపేసి ఏ మంత్రమేసావే ఏకాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగేట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా

మది మదిలో హాయిలోన తికమకలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా ఆ ఆఆ

మది మదిలో హాయిలోన తికమకలో తేలుతున్నా పనిలోపనిగా సరదా మొదలౌతున్నా, ఆ ఆ

హెయ్, ఇది చాలా బాగుందిలే హెయ్, ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ( ఇది చాలా బాగుందిలే ) ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే

ఝంఝం తనన ఝం తననాన నా చుట్టూ ఏమౌతున్నా ఝంఝం తనన ఝం తననాన, ఆఆ

ఝంఝం తనన ఝం తననాన నువ్వుంటే చాలంటున్న ఝంఝం తనన ఝం తననాన, ఆఆ

ఆఆ ఆ ఆ ఆ, ఓ ఓ ఓ ఓఓ ఆ ఆ ఓఓ ఓ హో హో ఓ ఓఓ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ

ఓ, నిన్న మొన్నపై కక్షే కట్టిన నువ్వే లేవని తెలుసా..! ఇవ్వాలె ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా

ఇంకాసేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పని నాదిగా ఊరేగుతున్నానుగా

నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్తసేపుండిపోనా నీతోనే అలారమే లేని లోకాన ఉన్నానుగా

నీలానే నాతీరు మారింది అదేమిటో తోచలేదే నీలోనే నా హాయి దాగుంది ఏమంటే ఏం చెప్పనే

మది మదిలో హాయిలోన తికమకలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా ఆ ఆఆ

మది మదిలో హాయిలోన తికమకలో తేలుతున్నా పనిలోపనిగా సరదా మొదలౌతున్నా, ఆ ఆ

హె హెయ్, ఇది చాలా బాగుందిలే హెయ్, ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఝంఝం తనన ఝం తననాన నాననానన ( ఇది చాలా బాగుందిలే ) ఇది చాలా బాగుందిలే

ఝంఝం తనన ఝం తననాన నాననానన ఇది చాలా బాగుందిలే ఝంఝం తనన ఝం తననాన నాననానన నాననానన ఝంఝం తనన ఝం తననాన నాననానన ఝంఝం తనన ఝం తననాన నాననానన


Oo Kalallaa.. Innallu Ninnu Dhachi Lokame Oo Kadhalaa..( Kadhalaa ) Ivvale Chupistunte Chaalule

Nedu Kaalani Apesi Ye Matravesave Yekanthamee Leduga Neethonena Na Roju Saagettu Ye Maya Chesavila Naa Daari Marindhigaa..

Madhi Madhilo Hayilona Thikamakalo Teluthunna Thadabaduthu Thuluthunna Aina

Madhi Madhilo Hayilona Thikamakalo Teluthunna Panilo Panigaa Sarada Modhalavtunna

Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le

Jhum Tanatana Jhum Tananana Naa Chuttu Emavthunna Jhum Tanatana Jhum Tananana

Jhum Tanatana Jhum Tananana Nuvvunte Chalantunna Jhum Tanatana Jhum Tananana

Ninna Monnapai Kakshe Kattina Nuvve Levani Telusa Ivvale Ila Neetho Vandaga Bavundile Kothaga

Inkaspani Em Chedhamani Kalakshepame Panigaa Panulu Maani Nee Pane Naadhiga Ooreguthunnanuga

Neethone Thellari Pothunna inkastha Sepundipona Neethone Alarame Leni Lokaana Vannanuga

Neelane Na Teeru Marindi Ademito Tochaledhe Neeloney Naa Hayi Daagundi Emante Em Cheppane

Madhi Madhilo Hayilona Thikamakalo Teluthunna Thadabaduthu Thuluthunna Aina

Madhi Madhilo Hayilona Thikamakalo Teluthunna Panilo Panigaa Sarada Modhalavtunna

Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le Idhi Chala Baagundhi Le Jhum Tanatana Jhum Tananana Idhi Chala Baagundhi Le Jhum Tanatana Jhum Tananana Idhi Chala Baagundhi Le Tananana Jhum Tanatana Jhum Tananana Jhum Tanatana Jhum Tananana


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.