Share This Site For Music Lovers

Bala Tripuramani Song Lyrics - Brahmotsavam

Bala Tripuramani Song Lyrics
Song: Bala Tripuramani
Movie: Brahmotsavam
Music: Mickey J Meyer
Singers: Rahul Nambiar
Lyricist: Rahul Nambiar
Cast: Mahesh Babu, Samantha, Kajal Aggarwal, Pranitha
Label: Zee Music South
Year: 2016
5t3-2JjOcHk

బాల త్రిపురమని నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూస్తే వెన్నుపూస తానో వెన్నపూస అనే ఎలా తెలిసింది

తనో కంచి పట్టు నాధా పంచ కట్టు అయినా జరి కుదిరింది ఇప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా

బుద్ధుడే ఓ యుద్ధమే చేసెయ్యడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావని తెలిసిందిలే నిన్ను గమనిస్తే

సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పనులే ఆకట్టుకున్నదిక నన్నేదో

హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే

హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే

ఏ మాత్రము మొహమాటము ఇక లేదనేయనా నీ మాటలో తెలిసిందిలే లేదే తన మన

వయసుకు తెలియదా తెలుసులే నిన్నే అడగద గొడవలే తడబడి ఆపిన ఆగదే పైగా సరాసరి కలిశాకే ఏదో ఆత్రమే కలిగిన దానికి అర్ధమే తెలుపనా నీ అంతులేని అంతగా ఆకట్టుకోలేదు నన్నిట్ఠా

హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే

హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే

నిన్ను దాటని ప్రతి మాటని వినాలనుందిగా పొరపాటుగా అనుకున్నది అనాలనుందిగా

లెక్కకు అందని తీరికా గమ్మత్తయిన ఈ గమనిక ఆపదు ఎందుకో నన్నింకా నీతో తెగించిన తేలిగ్గా

దిక్కులు దాటినా కలయిక ఎవరిక తగ్గిన తగదిక చనువున్నదే కనుగొను నాదే నీలాంటి అందాన్ని చూసాక

హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే

హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే హలేలే హలేలే హలే

Bala Tripuramani Nadum Tippukuni Ala Yela Kadilindhi Choosthe Vennupoosa Thaano Vennapoosa Ane Yela Telisindhi

Thano Kanchi Pattu Nadha Pancha Kattu Ayina Jari Kudirindhi Yeppudo Appudo Chivarikochedi Akkadikega

Buddhude O Yuddhame Cheseyyada Ninnu Choosthe Anthaga Vunnaavane Telisindhile Ninnu Gamanisthe

Sootiga Terachaatuga Adigaavuga Nannedho Ghaatuga Cheppanule Aakattukunnadhika Nannedho

Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale

Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale

Ye Maatramu Mohamaatamu Ika Ledhaneyanaa Nee Maatalo Telisindhile Ledhe Thana Mana

Vayasuku Teliyadha Telusule Ninne Adagadha Godavale Thadabadi Aapina Aagadhe Paiga Saraasari Kalisaake

Yedho Aathrame Kaligina Dhaaniki Ardhame Telupana Nee Anthaleni Anthaga Aakattukoledhu Nannitta

Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale

Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale

Ninnu Dhaatani Prathi Maatani Vinalanundhiga Porapatuga Anukunnadhi Analanundhiga

Lekkaku Andhani Theerika Gammathaina Ee Gamanika Aapadhu Endhuko Nannika Neetho Theginchana Theligga

Dikkulu Daatina Kalayika Yevarika Thaggina Thagadhika Chanuvannadhe Kanugonnadhe Neelanti Andhanni Choosaka

Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale

Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale Halele Halele Hale

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.