Viyyalavaru Song Lyrics Telugu & English - Thadakha

Viyyalavaru Song Lyrics Telugu & English - Thadakha - 2013 - Naga Chaitanya - Sunil
Viyyalavaru Song Lyrics
Viyyalavaru Thadakha Thaman SS MM Manasi,Sooraj Santhosh Ramajogayya Sastry Naga Chaitanya, Tamannaah, Sunil Aditya Music 2013 J2cLo0E2EZQ

వియ్యాలవారు కయ్యాలవారు
మా జోలికొచ్చి నెగ్గేదెవరూ
మీసాలవారు తగ్గాలి మీరు

మా పరికిణి పిల్ల గాలులు
మీ పాలిట మల్లె తుఫానులు
గల్ గల్లంతే మా గాజులు
మతి తప్పరా మగ మహారాజులు

అందమే ఆయుధంగా
గుండెలో గుచ్చుకుంట చుక్కలే చూపుతాం
చూడవలసినవన్నీ చూసేసాములే

హే రాజా రాజా వచ్చాడే జ జారే జా
మీ రాజ్యం పై దండెత్తడే పో పోరా పో

ఓ... అందాలన్నీ మాకే సొంతం మేమె మహా రాణులు
మీ అందం మీకు చూసే అస్త్రం మేమె కదా పాపలు
అరె ఎందుకిన్ని లేని పోనీ డాబులు
సన్నజాజిపూలకెందుకీ రుబాబులు
మేము సిల్కి చీర కట్టుకున్న బాంబులు
పెళ్లి తంతులో అవెందుకండి భామలూ

దువ్వితే సున్నితత్వం
దూకితే సూది తత్వం
మా గుణం ఊరుకో
అంత సీనులేదులే మీకు
ధూది పింజలు

హే మాతో పంతం వదంటాం
టా టట టా...
అరె మీతో యుద్ధం మాకిష్టం
టామ్ టట డమ్...

హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలిందే...
మనసు మనసు కలిసేలా ఈ మన్మధ మాయో జరిగిందే
చిరుగురం కరుగుటకే ఈ చిటపట చినుకుల విరసాలు
చాణువేదో పెరుగుటకే ఈ జగడపు చాటున సరసాలు
హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలింది

హుమ్ ఏ మంత్రమో మధు బాణమో
మీ వైపే నన్ను లాగింది..
ఈ బిడియమో మోమాటమో
నాలోనే నన్ను ఆపింది

అరె గుప్పుమంది గుండెలోని అల్లరి
లగ్గమెప్పుడెప్పుడంది కొంటె లాహిరి
అరె కళ్ళు నొప్పులంది పెళ్లి పందిరి
ఇంక తప్పదంటే తాళి కట్టుకోమరి

ఎప్పుడో పరిచయంగా ఇప్పుడీ పరిణయంగా
కాలమే గాలమై కొత్త జంటనివేళ ముడివేసినది


Viyyalavaru Kayyalavaru
Maa Jolikochi Neggedevaru

Meesalavaru Taggali Meeru
Maa Parikini Pilla Gaalulu
Mee Paalita Malle Tufaanulu
Gal Gallante Maa Gaajulu
Mathi Tappara Maga Maharajulu

Andhame Aayudhamga
Gundelo Guchukunta
Chukkale Chooputham
Choodavalasinavanni
Choosesamule

Hey Raja Raja Vachade
Jaa Jare Jaa
Mee Rajyam Pai Dhandettade
Po Pora Po

O Andhalanni Maakey Sontham
Meme Maha Raanulu
Mee Andham Meeku Chuuse Asthram
Meme Kadha Paapalu

Are Endukinni Leni Poni Daabulu
Sannajajipulakendhukeeru Baabulu
Memu Silki Cheera Kattukunna Bambulu
Pelli Thanthulo Avendhukandi Baamaluu

Dhuvvithe Sunnithathvam
Dhukithe Soodhi Thathvam
Maa Gunam Uurukoo
Antha Scenuledhule Meeku
Dhuudhi Pinjelu

Hey Maatho Pantham Vadhantam
Tam Tata Tam
Are Meetho Yudham Maakistam
Tam Tata Dam

Hey Potapoti Periginde
Are Matakumate Tagilinde
Manasu Manasu Kalisela
Ee Manmadha Mayo Jariginde

Chiruduram Karugutake
Ee Chitapata Chinukula Virasalu
Chanuvedo Perugutake
Ee Jagadapu Chatuna Sarasalu
Hey Potapoti Perigindi
Are Matakumate Tagilinde

Hmm.. Ye Mantramo Madhu Banamo
Nee Vaipe Nannu Laagindi
Ee Bidiyamo Momatao
Naalone Nannu Aapindi

Are Guppumandi Gundeloni Allari
Laggameppudeppudandi Konte Lahiri
Are Kallu Noppulandi Pelli Pandiri
Tappadante Tali Kattukomari

Eppudo Parichayanga
Ippudee Parinayanga
Kaalame Gaalami
Kotha Jantanivela Mudivesinadi