Song: Viyyalavaru
Movie: Thadakha
Music: Thaman SS
Singers: MM Manasi,Sooraj Santhosh
Lyricist: Ramajogayya Sastry
Cast: Naga Chaitanya, Tamannaah, Sunil
Label: Aditya Music
Year: 2013
J2cLo0E2EZQవియ్యాలవారు కయ్యాలవారు మా జోలికొచ్చి నెగ్గేదెవరూ మీసాలవారు తగ్గాలి మీరు
మా పరికిణి పిల్ల గాలులు మీ పాలిట మల్లె తుఫానులు గల్ గల్లంతే మా గాజులు మతి తప్పరా మగ మహారాజులు
అందమే ఆయుధంగా గుండెలో గుచ్చుకుంట చుక్కలే చూపుతాం చూడవలసినవన్నీ చూసేసాములే
హే రాజా రాజా వచ్చాడే జ జారే జా మీ రాజ్యం పై దండెత్తడే పో పోరా పో
ఓ... అందాలన్నీ మాకే సొంతం మేమె మహా రాణులు మీ అందం మీకు చూసే అస్త్రం మేమె కదా పాపలు అరె ఎందుకిన్ని లేని పోనీ డాబులు సన్నజాజిపూలకెందుకీ రుబాబులు మేము సిల్కి చీర కట్టుకున్న బాంబులు పెళ్లి తంతులో అవెందుకండి భామలూ
దువ్వితే సున్నితత్వం దూకితే సూది తత్వం మా గుణం ఊరుకో అంత సీనులేదులే మీకు ధూది పింజలు
హే మాతో పంతం వదంటాం టా టట టా... అరె మీతో యుద్ధం మాకిష్టం టామ్ టట డమ్...
హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలిందే... మనసు మనసు కలిసేలా ఈ మన్మధ మాయో జరిగిందే చిరుగురం కరుగుటకే ఈ చిటపట చినుకుల విరసాలు చాణువేదో పెరుగుటకే ఈ జగడపు చాటున సరసాలు హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలింది
హుమ్ ఏ మంత్రమో మధు బాణమో మీ వైపే నన్ను లాగింది.. ఈ బిడియమో మోమాటమో నాలోనే నన్ను ఆపింది
అరె గుప్పుమంది గుండెలోని అల్లరి లగ్గమెప్పుడెప్పుడంది కొంటె లాహిరి అరె కళ్ళు నొప్పులంది పెళ్లి పందిరి ఇంక తప్పదంటే తాళి కట్టుకోమరి
ఎప్పుడో పరిచయంగా ఇప్పుడీ పరిణయంగా కాలమే గాలమై కొత్త జంటనివేళ ముడివేసినది
Viyyalavaru Kayyalavaru Maa Jolikochi Neggedevaru
Meesalavaru Taggali Meeru Maa Parikini Pilla Gaalulu Mee Paalita Malle Tufaanulu Gal Gallante Maa Gaajulu Mathi Tappara Maga Maharajulu
Andhame Aayudhamga Gundelo Guchukunta Chukkale Chooputham Choodavalasinavanni Choosesamule
Hey Raja Raja Vachade Jaa Jare Jaa Mee Rajyam Pai Dhandettade Po Pora Po
O Andhalanni Maakey Sontham Meme Maha Raanulu Mee Andham Meeku Chuuse Asthram Meme Kadha Paapalu
Are Endukinni Leni Poni Daabulu Sannajajipulakendhukeeru Baabulu Memu Silki Cheera Kattukunna Bambulu Pelli Thanthulo Avendhukandi Baamaluu
Dhuvvithe Sunnithathvam Dhukithe Soodhi Thathvam Maa Gunam Uurukoo Antha Scenuledhule Meeku Dhuudhi Pinjelu
Hey Maatho Pantham Vadhantam Tam Tata Tam Are Meetho Yudham Maakistam Tam Tata Dam
Hey Potapoti Periginde Are Matakumate Tagilinde Manasu Manasu Kalisela Ee Manmadha Mayo Jariginde
Chiruduram Karugutake Ee Chitapata Chinukula Virasalu Chanuvedo Perugutake Ee Jagadapu Chatuna Sarasalu Hey Potapoti Perigindi Are Matakumate Tagilinde
Hmm.. Ye Mantramo Madhu Banamo Nee Vaipe Nannu Laagindi Ee Bidiyamo Momatao Naalone Nannu Aapindi
Are Guppumandi Gundeloni Allari Laggameppudeppudandi Konte Lahiri Are Kallu Noppulandi Pelli Pandiri Tappadante Tali Kattukomari
Eppudo Parichayanga Ippudee Parinayanga Kaalame Gaalami Kotha Jantanivela Mudivesinadi
