Song: Vintunnaavaa
Movie: Ye Maaya Chesave
Music: AR Rahman
Singers: Karthik, Shreya Ghoshal
Lyricist: Ananth Sriram
Cast: Naga Chaitanya, Samantha
Label: Sony Music South
Year: 2010
పలుకులు నీ పేరే తలుచుకున్నా పెదవుల అంచుల్లో అణుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా ఓహో బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఏమో ఏమో ఏమవుతుందో ఏదేమైనా నువ్వే చూసుకో విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే నన్నే నాపై నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి ఆద్యంతం ఏదో అనుభూతి అనవరతం ఇలా అందించేది కలలను కన్నా మునుపటిది భూతలం కన్నా ఇది వెనుకటిది కాలంతోన పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమా
రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా నీదానినై నిన్నే దారి చేసుకుంటా ఎవరీ కలువని చోటులలోనా ఎవరిని తలువని వేళలలోనా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
విన్నా వేవెల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియ చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా ఓ ఓ బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
Palukulu Nee Pere Thaluchukunnaa Pedhavula Anchullo Anuchukunnaa Mounamutho Nee Madhini Bandhinchaa Manninchu Priyaa
Tharime Varamaa Thadime Swaramaa Idhigo Ee Janma Needhani Antunnaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa
Tharime Varamaa Thadime Swaramaa Idhigo Ee Janma Needhani Antunnaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa
Vinnaa Vevela Veenala Santoshala Sankeerthanalu Naa Gundello Ippude Vintunnaa Tholisaari Nee Maatallo Pulakinthalaa Padhanisalu Vinaa
Chaalu Chaale Cheliya Cheliya Bathikundagaa Nee Pilupulu Nenu Vinnaa Oho Bathikundagaa Nee Pilupulu Nenu Vinnaa
Emo Emo Emavuthundho Edhemainaa Nuvve Choosuko Vidavanu Ninne Ikapainaa Vintunnaavaa Priyaa
Gaalilo Thella Kaagithamlaa Nenalaa Theli Aaduthunte Nanne Naapai Nuvve Raasinaa Aa Paatalane Vintunnaa
Tharime Varamaa Thadime Swaramaa Idhigo Ee Janma Needhani Antunnaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa
Aadhyantham Edho Edho Anubhoothi Aadhyantham Edho Anubhoothi Anavaratham Ilaa Andhinchedhi Kalalanu Kannaa Munupatidhi Bhoothalam Kannaa Idhi Venukatidhi Kaalamthona Puttindhi Kaalamlaa Maare Manase Lenidhi Premaa
Raa Ilaa Kougillalo Ninnu Dhaachukuntaa Needhaaninai Ninne Dhaari Chesukuntaa
Evaree Kaluvani Chotulalonaa Evarini Thaluvani Velalalonaa
Tharime Varamaa Thadime Swaramaa Idhigo Ee Janma Needhani Antunnaa Vintunnaavaa Vintunnaavaa Vintunnaavaa
Vinnaa Vevela Veenala Santoshala Sankeerthanalu Naa Gundello Ippude Vintunnaa Tholisaari Nee Maatallo Pulakinthalaa Padhanisalu Vinaa
Chaalu Chaale Cheliya Cheliya Bathikundagaa Nee Pilupulu Nenu Vinnaa Chaalu Chaale Cheliya Cheliya Bathikundagaa Nee Pilupulu Nenu Vinnaa Oho Bathikundagaa Nee Pilupulu Nenu Vinnaa