ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
సూటిగా చూడకు సూదిలా నవ్వకు
(దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న)
(దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న)
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తియ్యకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
(దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న)
సూటిగా చూడకు సూదిలా నవ్వకు
(దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న)
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
నింగిలో మెరుపల్లె తాకినది నీ కలా
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం మరుగేయగా
అంతా నీవల్లే నిముషంలో మారిందంటా
బంతి పూవల్లే నా చూపే విచ్చిందంటా
సూటిగా చూడకూ సూదిలా నవ్వకూ
( సీతా కళ్యాణ వైభోగమే )
( రామ కళ్యాణ వైభోగమే )
( గౌరీ కళ్యాణ వైభోగమే )
( లక్ష్మీ కళ్యాణ వైభోగమే )
గంటలో మొదలైంది కాదు ఈ భావనా
గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యనా
ఉండుండి నా గుండెల్లో
ఈ ఎదురేమిటో.. ఓ ఓ
ఇందాకిలా ఉందా మరి ఎపుడెందుకో...
నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి
నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి
సూటిగా చూడకూ సూదిలా నవ్వకూ..
ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ ఉసురే తియ్యకు
సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
( దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న )
( హుమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ )
( దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్ న)
( హుమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ )
(దిన్ దినకు దిన్న దిన్ దినకు దిన్న)
( హుమ్ మ్ మ్ హుమ్ మ్ మ్ )
Aa Aaa Aaa Aaa Aa Aaa Aa
Aa Aaa Aaa Aaa Aa Aaa Aa
Sutiga... Choodaku
Sudila... Navvaku
( Din Dinakau Dinna )
( Din Dinakau Dinna )
( Din Dinakau Dinna )
( Din Dinakau Dinna )
Yeduruga Nilabaduthu
Yedhane Thinaku
Nadumuni Melipeduthu
Usure Thiyyaku
Sogase Segale Pedithe
Chedaradha Kunuku
( Din Dinakau Dinna )
( Din Dinakau Dinna )
Sutiga... Choodaku
Sudila... Navvaku
( Din Dinakau Dinna )
( Din Dinakau Dinna )
Aa Aaa Aaa Aaa Aa Aaa Aa
Ningilo Merupalle Thaakinadhi
Nee Kalaa...
Nelapai Maharani Chesinadi Nannilaa...
Anthahpuram Santhoshamai
Veligindhigaa...
Andhaalane Minche Andham
Marugeyaga...
Antha Neevalle
Nimishamlo Maarindhanta
Banthipoovalle
Naa Choope Vichhindhanta
Sutiga... Choodaku
Sudila... Navvaku
Seetha Kalyana Vaibhogame
Rama Kalyana Vaibhogame
Gouri Kalyana Vaibhogame
Lakshmi Kalyana Vaibhogame
Vaibhogame
Gantalo Modalaindi Kaadu
Ee Bhaavana...
Gatha Janmalo Kadilindho Emo
Mana Madhyana
Undundi Naa Gundello
Ee Yeduremito.. Oo
Indaakilaa Undaa Mari
Ipudendhuko...
Neelo Ee Aasha
Kalakaalam Jeevinchaali
Neetho Janmantha
Ee Rojalle Undaali
Sutiga... Choodaku
Sudila... Navvaku
Yeduruga Nilabaduthu
Yedhane Thinaku
Nadumuni Melipeduthu
Usure Thiyyaku
Sogase Segale Pedithe
Chedaradha Kunuku
Din Dinakau Dinna
Din Dinakau Dinna
Hmmm Hmm Hmm Hmm Hmm Hmm Hmm
Din Dinakau Dinna
Din Dinakau Dinna
Hmmm Hmm Hmm Hmm Hmm Hmm Hmm
Din Dinakau Dinna
Din Dinakau Dinna
Hmmm Hmm Hmm Hmmm Hmm Hmm