ముందుగానే రాసి ఉందొ
ఏమయిందో ఏమో మరి
చెరుపుకున్న చేరగనందో
ప్రేమైందో ఏమో మరి
చూసే చూపులో ఎన్ని మాటలో
ఉన్నవిక నా ఊసులో
సూటిగా చెప్పేదెలా నీతో
నిన్నే చూసే కళ్ళల్లో
జరిగాయి ఎన్నో మార్పులు
కొత్తగా ఉన్నావ్ అందరిలో నువ్వే రా
దూరం పెరిగిపోతున్నా మంచై కరిగిపోతున్నాన
ఐనా మౌనంగా తెలుసా రా
నీడేదో తాకింద నీదేమో అనుకున్న
నీకై వేచివుంది తెలుసా నా ప్రేమ
సందడైన నువ్వే రా పండగైనా నువ్వే రా
పట్టపగాలొచ్చే కళ్ళలో
నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా
పువ్వై విచుకోవాలో దీండై హత్తుకోవాలో
తోడై నీతో ఉండాలో చెప్పా రా
దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్పా రా
దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో
నీతో నేను రావాలో చెప్పా రా
Mundhugane Raasi Vundo
Emayindho Emo Mari
Cherupukunna Cheraganandho
Premayindho Emo Mari
Chuse Chupulo Enni Maatalo
Unnavika Naa Oosulo
Sootiga Cheppedhela Neetho
Ninne Chuse Kallallo
Jarigay Enno Maarpulu
Kotthaga Unnav Anadharilo Nuvve Raa
Dhooram Perigipothunna
Mannchai Karigipothunna
Ina Mounanga Thelusa Raa
Neededho Thakindha
Needhemo Anukunna
Neekai Vechundhi Thelusa Naa Prema
Sandhadaina Nuvve Raa
Pandagaina Nuvve Raa
Pattapagaloche Kallalo
Nuvve Nuvve Nuvve Nuvvu Raa
Poovvai Vichukovalo
Dhindai Hathukovalo
Thodai Neetho Undalo Cheppa Raa
Dhare Icchi Povaalo Ninne Addukovalo
Neetho Nenu Raavalo Cheppa Raa
Dhare Icchi Povalo Ninne Addukovalo
Neetho Nenu Raavalo Cheppa Raa