Song: Mehabooba
Movie: KGF2
Music: Ravi Basrur
Singers: Ananya Bhat
Lyricist: Ananth Sriram
Cast: Yash, Srinidhi Shetty
Label: Lahari Music - T-Series
Year: 2022
5xwM12SOXEEమండే గుండెలో చిరుజల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా
ఏ అలజడి వేళనైనా తలనిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా
మెహబూబా… మె తెరి మెహబూబా... మెహబూబా… మె తెరి మెహబూబా... మెహబూబా… మె తెరి మెహబూబా... మెహబూబా… ఓ మె తెరి మెహబూబా...
చనువైన వెన్నెల్లో చల్లారనీ అలలైనా దావానలం ఉప్పెనై ఎగసినా శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలే మూయని విప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల గమదావనం
వీరాధి వీరుడివైన పసివాడిగ నిను చూస్తున్న నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైనా
మెహబూబా… మె తెరి మెహబూబా... మెహబూబా… మె తెరి మెహబూబా... మెహబూబా… మె తెరి మెహబూబా... మెహబూబా… ఓ మె తెరి మెహబూబా...
హుహు హూ మ్ హూ హూ హూ హుహు హూ మ్ ఊహు హు హూ హూ హూ
Mande Gundelo Chiru Jallai Vasthunna Nindu Kougililo Maru Mallelu Poosthunna
Ye Alajadi Vela Ayina Tala Nimire Cheli Nena Nee Alasata Teerchalena Naa Mamathala Vodilona
Mehabooba... Mein Theri Mehabooba... Mehabooba...Mein Theri Mehabooba... Mehabooba... Mein Theri Mehabooba... Mehabooba... Mein O Theri Mehabooba...
Chanuvaina Vennelalo Challgani Alanaina Daavanalam Uppenai Egisina Swasa Pavanalaku Jatha Kavali Andhala Cheli Parimalam
Reppalemoyani Nippu Kanuloyiki Laali Paadali Paruvala Kamadhavanam
Veeradhi Veerudu Ayina Pasi Vadiga Ninu Chusthunna Nee Ekanthala Velithe Pooristha Ikapaina
Mehabooba Mein Theri Mehabooba... Mehabooba Mein Theri Mehabooba... Mehabooba Mein Theri Mehabooba... Mehabooba Mein O Theri Mehabooba...
Hmm Hmm Hmm..Mmmm Ohoo Hooo Hmm Hmm Hmm..Mmmm Ohoo Hooo Hooo Hooo
