అయియయీ యో ఒ
అయియయీ యో ఒ
అయియయీ యో ఒ
అయియయీ యో ఒ
అయియయీ యో ఒ
మ్ నిదరోని తూరుపు కోసం
సూరీడే మళ్ళీ రాడా
మ్ జతలేని తారల కోసం
జాబిల్లే మళ్ళీ రాదా
మ్ అడుగెయ్యని తీరం కోసం
అలలైనా మళ్ళీ రావా
అడుగుతున్నా నిన్నే మళ్ళీ ప్రేమించైవా
ఆఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్...
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్...
ఆఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్...ఓయే
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..బేబే.. ఏయి ఏ
అయియయీ యో ఒ
అయియయీ యో ఒ
ఓహ్ఒ కలలైనా కన్నీళ్లయినా
కన్నులలో మళ్ళీ రావా
గుబులైనా సంబరమైనా
గుండెలలొ మళ్ళీ రాదా
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవు
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవు
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..లవ్ మి ఎగైన్
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..ఓ ఓఒ ఓ ఓ
మనసారా బతిమాలానే
మన్నించవే నను తొలిసారి
పొరపాటే జరగదు లేవే
ప్రేమించవే రెండోసారి
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను
మళ్ళీ నీకె పరిచయమౌతాను
మళ్ళీ నా మనసు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా ఆ ఆ
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..లవ్ మి ఎగైన్
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..ఓ ఓఒ ఓ ఓ
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..బేబే.. ఏయి ఏ
ఆ..ఆ..ఆ..ఆ...
లవ్ మి ఎగైన్..ఓ ఓఒ ఓ ఓ
Ayyayi Ye O, Ayyayi Ye O
Ayyayi Ye O, Ayyayi Ye O
Ayyayi Ye O
Hm.. Nidharoni Thurupu Kosam
Sureede Malli Raada
Hm.. Jathaleni Thaaralakosam
Jaabille Malli Raadha
Hm.. Adugeyyani Theeram
Kosam Alalaina Malli Raava
Aduguthunna Ninne Malli
Premincheyva
Aaa..Aa..Aa..Aa..
Love Me Again
Aaa..Aa..Aa..Aa..
Love Me Again
Aaa..Aa..Aa..Aa..
Love Me Again O Yeah..!
Aaa..Aa..Aa..Aa..
Love Me Again Baby Yei Ye
Ayyayi Ye O
Ayyayi Ye O
Oho Kalalaina Kannellaina
Kannulalo Malli Raava
Gubulaina Sambaramaina
Gundelalo Malli Raada
Malli Choosevu Malli Navvevu
Ninna Monna Chesindhe
Malli Malli Chesevu
Choopina Kopanne
Malli Napai Choopevu
Malli Nanne Premincha Raaledha
Aaa..Aa..Aa..Aa..
Love Me Again Love Me Again
Aaa..Aa..Aa..Aa..
Love Me Again O..Oho..O..Oh..
Manasaara Bathimalaane
Manninchave Nanu Tholisaari
Porapate Jaragadhuleve
Preminchave Rendo Saari
Malli Vasthanu Malli Choosthanu
Malli Neeke Parichayamauthanu
Malli Na Manasu Neekandhisthanu
Alavatuga Nannu Preminchava Aa Aa
Aaa..Aa..Aa..Aa..
Love Me Again Love Me Again
Aaa..Aa..Aa..Aa..
Love Me Again O..Oho..O..Oh..
Aaa..Aa..Aa..Aa..
Love Me Again Baby Yei Ye
Aaa..Aa..Aa..Aa..
Love Me Again O..Oho..O..Oh..