చిరునావ్వే దోరికిందే నిను తాలిచే పెదాలకే
నను నేనే మారిచానే నిను చూస్తు నిజానీకీ
క్షణ క్షణం నీ నీడగా నన్నే
పదే పదే చూసానే
ఇలా ఇలా ఈ నేలను విడిచి ఊహై నడిచానే
దిద్దిన కనుబొమ్మే నెలవంకయ్యిందే
ఈ రేయి సందెల్లో నా కలకే
ముద్దుల అడుగుల్లో జాడలు పువ్వుల్లా
ఓ దారై మారాయే నా కథకే
గుండెలో పాత జ్ఞాపకం
కొత్త రంగులే పూసేనే
రూపనే మనసు నువ్వనే
తెలిసి గువ్వలా మారి నింగికి ఎగరానా
నీతో...ఓ ఓ
నీతో... ఓ ఓ
చిరునావ్వే దోరికిందే నిను తాలిచే పెదాలకే
నను నేనే మారిచానే నిను చూస్తు నిజానీకీ
క్షణ క్షణం నీ నీడగా నన్నే
పదే పదే చూసానే
ఇలా ఇలా ఈ నేలను విడిచి ఊహై నడిచానే
Chirunavve Dhorikindhe
Ninu Thaliche Pedhaalake
Nanu Nene Marichaane
Ninu Choosthu Nijaanikee
Kshanam Kshanam Nee Needaga Nanne
Padhe Padhe Choosaanee
Ila Ilaa Ee Nelanu Vidichi
Oohai Nadichaanee
Dhiddina Kanu Bomme Nelavankayyindhe
Ee Reyi Sandhellona Kalakee
Muddhula Adugullo Jaadalu Puulella
Oodhaare Maaraayi Naa Kathakee
Gundeloo Paatha Jnaapakam
Kotha Rangulee…Poosenee
Roopane Manasu Nuuvane Thelisi
Guvvalaa Maari Ningiki Yegaranaa
Neetho Oo Oo
Neethoo Oo Oo
Chirunavve Dhorikindhe
Ninu Thaliche Pedhaalake
Nanu Nene Marichaane
Ninu Choosthu Nijaanikee
Kshanam Kshanam Nee Needaga Nanne
Padhe Padhe Choosaanee
Ila Ilaa Ee Nelanu Vidichi
Oohai Nadichaanee