Song: Bharat Ane Nenu
Movie: Bharat Ane Nenu
Music: Devi Sri Prasad
Singers: David Simon
Lyricist: Ramajogayya Sastry
Cast: Mahesh Babu, Kiara Advani
Label: Lahari Music - T Seris
Year: 2018
2wGSKHW2PvIవిరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుపెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ప్రతినిధిగా
దిస్ ఈజ్ మి దిస్ ఈజ్ మి.. దిస్ ఈజ్ మి దిస్ ఈజ్ మి..
పాలించే ప్రభువుని కాననీ... సేవించే బంటును నేననీ... అధికారం అర్దం ఇది అనీ... తెలిసేలా చేస్తా నా పనీ...
భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ప్రతినిధిగా
దిస్ ఈజ్ మి దిస్ ఈజ్ మి.. దిస్ ఈజ్ మి దిస్ ఈజ్ మి..
మాటిచ్చా నేనీ పుడమికీ... పాటిస్తా ప్రాణం చివరికీ... అట్టడుగున నలిగే కలలకీ... బలమివ్వని పదవులు దేనికీ...
భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ బాధ్యున్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ప్రతినిధిగా
దిస్ ఈజ్ మి దిస్ ఈజ్ మి.. దిస్ ఈజ్ మి దిస్ ఈజ్ మి..
Virachisthaa Nede Navashakam Ninadhisthaa Nithyam Janahitham Nuperugani Seve Abhimatham Kashatam Edhaina Sammatham
Bharat Ane Nenu Hamee Isthunnaanu Bhadhyunnai Untaanu
Of The People For The People By The People Prathinidhigaa
This Is Me This Is Me This Is Me This Is Me
Paalinche Prabhuvuni Kaananee... Sevinche Bantunu Nenanee... Adhikaaram Ardham Idhi Ani... Thelisenaa Chesthaa Na Pani...
Bharat Ane Nenu Hamee Isthunnaanu Bhadhyunnai Untaanu
Of The People For The People By The People Prathinidhigaa
This Is Me This Is Me This Is Me This Is Me
Maatichhaa Nenee Pudamiki... Paatisthaa Praanam Chivariki... Attaduguna Nalige Kalalakeee... Balamivvani Padhavulu Dheniki...