Share This Site For Music Lovers

Unnattundi Gunde Song Lyrics - Ninnu Kori

Song: Unnattundi Gunde
Movie: Ninnu Kori
Music: Gopi Sundar
Singers: Karthik, Chinmayi
Lyricist: Ramajogayya Sastry
Cast: Nani, Nivetha Thomas
Label: Saregama Telugu
Year: 2017
TOixmcp3B_Q
PostTitle:ఉన్నట్టుండి గుండె సాంగ్ లిరిక్స్ Song:ఉన్నట్టుండి గుండె Movie:నిన్ను కోరి Music:గోపి సుందర్ Singers:కార్తీక్, చిన్మయి Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:నాని, నివేత థామస్ Label:సరిగమ తెలుగు

ఒహొ హొ హో ఒహొ హొ ఒహొ హొ ఒహొ హొ హో ఒహొ హొ ఒహొ హొ ఒహొ హొ ఒహొ హొ ఒహొ హొ ఒహొ హొ హో

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది

నేనా, నేనా ఇలా నీతో ఉన్న అవునా, అవునా అంటూ ఆహా అన్నా

హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకుపోయే పోయే పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను తీసుకుపోయే పోయే పోయే ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది

ఏ దారం ఇలా లాగిందో మరి నీ తోడై చెలీ పొంగిందే మది అడిగి పొందినది కాదులే తనుగా దొరికినది కానుక ఇకపై సెకనుకొక వేడుక కోరే కల నీలా నా చెంత చేరుకుందిగా

హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకు పోయే పోయే పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకు పోయే పోయే పోయే ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే

ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం

కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో అటో ఇటో ఏవైపు దారి చూసిన

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది

నేనా, నేనా ఇలా నీతో ఉన్న అవునా, అవునా అంటూ ఆహా అన్నా

హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నను హత్తుకు పోయే పోయే పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే చుక్కలు చూడని లోకం లోకి చప్పున నన్ను తీసుకు పోయే పోయే పోయే ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే

Oh Ho Ho Ho Oh Ho Oh Ho Oh Ho Ho Ho Oh Ho Oh Ho Oh Ho Oh Ho Oh Ho Oh Ho Oh Ho Oh Ho Ho

Unnattundi Gunde Vandha Kottukundhe Evvaranta Edhurainadhi Santhoshaale Ninde Bandham Allukundhe Eppudanta Mudipadinadhi

Nenaa, Nenaa Ilaa Neetho Unna Avunaa, Avunaa Antoo Aahaa Annaa

Hey Nachhina Chinnadhi Mechhina Theeru Muchhatagaa Nanu Hatthukupoye Poye Poye Ye Ye Ye Etthukupoye

Chukkalu Choodani Lokamloki Chappuna Nannu Theesukupoye Poye Poye Ye Ye Ye Theesukupoye

Ye Daaram Ilaa Laagindho Mari Nee Thodai Chelee Pongindhe Madhi Adigi Pondhinadhi Kaadhule Thanugaa Dhorikinadhi Kaanuka Ikapai Secanukoka Veduka Kore Kala..Neelaa Naa Chentha Cherukundhigaa

Hey Nachhina Chinnadhi Mechhina Theeru Muchhatagaa Nanu Hatthukupoye Poye Poye Ye Ye Ye Etthukupoye

Chukkalu Choodani Lokamloki Chappuna Nannu Theesukupoye Poye Poye Ye Ye Ye Theesukupoye

Aanandhan Sagam Aascharyam Sagam Emainaa Nijam Baagundhi Nijam

Kaalam Kadhalikala Saakshigaa Premai Kadhilinadhi Jeevitham Ikapai Padhilame Naa Padham Neetho..Ato..Ito.. Ye Vaipu Daari Choosina

Unnattundi Gunde Vandha Kottukundhe Evvaranta Edhurainadhi Santhoshaale Ninde Bandham Allukundhe Eppudanta Mudipadinadhi

Nenaa, Nenaa Ilaa Neetho Unna Avunaa, Avunaa Antoo Aahaa Annaa

Hey Nachhina Chinnadhi Mechhina Theeru Muchhatagaa Nanu Hatthukupoye Poye Poye Ye Ye Ye Etthukupoye

Chukkalu Choodani Lokamloki Chappuna Nannu Theesukupoye Poye Poye Ye Ye Ye Theesukupoye

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.