Song: Thaaney Vachhindhanaa
Movie: Krishnarjuna Yudham
Music: Hiphop Tamizha
Singers: Kaala Bhairava, Padmalatha
Lyricist: Krishna Kanth
Cast: Lahari Music - T Series
Label: Aditya Music
Year: 2018
ఓ ఓ ఓహో ఓ ఓ ఓ ఓహో
తా నే వచ్చిందనా గా లే రంగుల్లో మారేనా
అరె పల్లె గాలి ఈ పిల్లై మారే నను ఊపిరల్లె అల్లేనా వీడి గుండె చాలే నా వల్లే కాదే ఇది ముందు లేని యాతన
విడిచే యుగమైనా కలిసే క్షణమవదా విడిగా నేనున్నా ఎదలో ఒదిగున్నా
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది
నీవేలే నా దారి వచ్చాలే. నే కోరి.
వేకువే ఆగునా చీకటుందనీ చినుకులే రాలవా దూరముందనీ పువ్వులే పూయవా కొమ్మ అడ్డనీ స్వప్నమే దాగునా నిదురలో అనీ
కనులే తెరిచా కలలో పిలిచా నే.. గెలిచా.. నీకై.. నిలిచా
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
నీవేలే నా దారి వచ్చాలే. నే కోరి
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలేల్లో ఏలేల్లో ఏలేల్లో ఏలే ఏలేల్లో తానతందననా తానతందననా తందననా తందననా తందననా..
Oooo Ohoo Oooo Oooo Ohoo Oooo
Thaaney Vachhindhanaa Galle Rangullo Marenna Are Palle Galli Ee Pillai Mari Nanu Oopiralle Allena Vidi Gunde Jalle Na Valle Kadhe Idi Mundu Leni Aatanaa
Vidichi Yugamaina Kalisi Kshanamavvada Vidiga Nennunnaaa Edalo Odigunnaaa
Are Machalumatuku Leni Jabbili Nelaki Vacchinaddi Gadi Ekkina Gundeku Mudde Ichi Prema Panchinadi
Are Machalumatuku Leni Jabbili Nelaki Vacchinaddi Gadi Ekkina Gundeku Mudde Ichi Prema Panchinadi
Neeveelee Naa Dhaari Vachhaley Ne Kori
Vekuvey Aagunnaa Chikatundaani Chinukule Ralava Chinukulu Undani Oopule Poyava Komma Adu Ani Swapname Raagunna Nidura Rovanni
Kanule Tericha Kallallo Pilicha Niney Gelicha Neekayi Nilicha
Are Reppala Duppati Chattu Daagina Gaatu Venella Idi Are Gumpedu Gundela Dappu Sapudu Virichi Velinadi
Are Reppala Duppati Chattu Daagina Gaatu Venella Idi Are Gumpedu Gundela Dappu Sapudu Virichi Velinadi
Neeveelee Naa Dhaari Vachhaley Ne Kori
Yele Yele Yele Yele Yele Yelello Yelello Yelello Yele Yelello Taabhatandananaa Taabhatandananaa Tandhananaa Tandhananaa Tandhananaa
